ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీ కంపెనీ కమ్యూట్ ఇప్పుడు సులభం

మీ ఉద్యోగులు రోజువారీ డ్రైవ్‌తో కష్టపడాల్సిన అవసరం లేదు. కమ్యూట్ ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనాన్ని ఆఫర్ చేయండి, దాంతో వారు నమ్మకంగా కార్యాలయానికి మరియు అక్కడ నుండి సులభంగా ప్రయాణించవచ్చు.

మీ బృందం కోసం కస్టమైజ్‌ చేయదగిన ప్రోగ్రామ్‌లు

డోర్-టు-డోర్ కమ్యూట్‌లు

Uberతో మీ ఉద్యోగుల రైడ్‌ల పూర్తి ఖర్చును లేదా కొంత భాగాన్ని కవర్ చేయండి. మీ ఉద్యోగుల శ్రేయస్సు కోసం మేము కొత్త కొవిడ్-19 భద్రతా చర్యలను ప్రవేశపెట్టాము.

మొదటి మైలు మరియు చివరి మైలు

పబ్లిక్ ట్రాన్సిట్ స్టేషన్లకు మరియు అక్కడి నుండి ప్రయాణించడానికి మీ బృందానికి సహాయం చేయండి. చివరి కొద్ది మొత్తాన్ని చెల్లించడానికి వారికి సహాయపడటానికి రైడ్ ఖర్చును కవర్ చేయండి.

మధ్య రాత్రి రైడ్‌లు

ఎంత ఆలస్యం అయినా, Uberతో రైడ్‌ చేసే ఖర్చును భరించడం ద్వారా, చీకటి పడ్డాక కూడా మీ ఉద్యోగులను క్షేమంగా ఇంటికి చేర్చండి.

ఈ రోజు మీ బృందం రైడ్‌ చేసేలా చూడండి

మీ ప్రోగ్రామ్‌ను కస్టమైజ్ చేయండి

మీ ఉద్యోగులకు సరిపోయే కమ్యూట్ ప్రోగ్రామ్‌ని సెటప్ చేయండి. ఖర్చులో ఎంత కవర్ చేయబడుతుంది, వారు ఎన్నిసార్లు రైడ్ చేయగలరు మరియు వారు ఏ రకమైన వాహనాన్ని అభ్యర్థించవచ్చో నియంత్రించండి.

మీ ఉద్యోగులను జోడించండి

మీ కంపెనీ ఖాతాలో చేరడానికి మీ బృందాన్ని' ఆహ్వానించండి. మీరు వారిని ఒక్కొక్కరిగా ఆహ్వానించి, CSV ఫైల్‌ను అప్‌లోడ్ చేయవచ్చు లేదా మీ ఉద్యోగుల నిర్వహణ వ్యవస్థతో సింక్ చేయవచ్చు.

ఉద్యోగులు రైడ్‌లను అభ్యర్థించనివ్వండి

మీ ఉద్యోగులకు రైడ్ అవసరమైనప్పుడు, వారు తమ బిజినెస్ ప్రొఫైల్‌కు మారి, Uber యాప్‌లో రైడ్‌ అభ్యర్థించవచ్చు.

కమ్యూట్ ప్రోగ్రామ్ మీ వ్యాపారానికి ఎలా సహాయపడుతుంది

ఒత్తిడి లేని, నమ్మకమైన రైడ్‌లు

కొవిడ్-19 భద్రతా చెక్‌లిస్టుల నుండి తప్పనిసరి డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్ తనిఖీల వరకు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము చర్యలు తీసుకున్నాము.

మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచే ప్రోత్సాహకాలు

మీ కమ్యూటర్ ప్రయోజనాల్లో భాగంగా Uber‌తో రైడ్‌లు అందించడం ద్వారా ఉత్తమ ప్రతిభను ఆకర్షించండి మరియు నిలుపుకోండి.

ఖర్చులను నియంత్రించడంలో మీకు సహాయపడే టూల్‌లు

పార్కింగ్ మరియు వార్షిక రవాణా ఖర్చుల మీద ఆదా చేయండి. లోకేషన్‌ మరియు రోజు సమయంపై పరిమితులను నిర్ణయించడం సులభం.

"సాధారణ కమ్యూటింగ్ ఎంపికలు అందుబాటులో లేనప్పుడు, Uber for Business ముఖ్యమైన ఉద్యోగులకు దిగువ మాన్హాటన్‌లోకి ప్రతిరోజూ ప్రయాణించడానికి గొప్ప మార్గాన్ని అందించింది."

స్టాసే కన్నిన్గ్హమ్ , ప్రెసిడెంట్, NYSE

మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.