మీ ప్రపంచవ్యాప్త వ్యాపార ప్రయాణాన్ని సరళీకృతం చేయండి
70కి పైగా దేశాల్లో రైడ్లు మరియు భోజనాలకు యాక్సెస్ ఇవ్వడంతో మీ కార్పొరేట్ ప్రయాణికులకు సులభంగా ఖర్చు చేసే సదుపాయాన్ని ఆఫర్ చేయండి.
మీ వ్యాపార అవసరాలకు ఒకే ప్లాట్‌ఫామ్
ఖర్చు పెట్టడాన్ని క్రమబద్ధీకరించండి
Uber for Business SAP Concur మరియు ఇతర ప్రొవైడర్లతో అనుసంధానాలను అందిస్తుంది. రీయింబర్స్మెంట్లు లేదా మేనేజర్ ఆమోదాలు ఇకపై అవసరం లేవు.
ప్రపంచవ్యాప్త పరిష్కారం అందించండి
మీ బృందానికి ప్రపంచవ్యాప్తంగా రైడ్లు మరియు భోజనాన్ని అభ్యర్థించడాన్ని సులభం చేయడానికి ఈ యాప్ 70కి పైగా దేశాలు మరియు 10,000కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.
సమయానికి ముందే రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి
Uber రిజర్వ్‌తో బుక్ చేసిన మీ ప్రీమియం రైడ్ నిర్ణీత సమయానికి పికప్ చేసుకునే గ్యారంటీ ఇస్తుంది అలాగే 15 నిమిషాల నిరీక్షణ సమయాన్ని కలిగి ఉంటుంది—అలా మీరు సిద్ధంగా ఉన్నప్పుడు బయలుదేరవచ్చు.
మీ టీమ్‌కు బాగా ఆహారం అదించండి
మీరు బడ్జెట్లు మరియు విధానాలను నిర్వహిస్తుండగా, వ్యాపార ప్రయాణికులు 780,000 కంటే ఎక్కువ రెస్టారెంట్ల నుండి ఆర్డర్ చేయడానికి అనుమతించే మీ మీల్ ప్రోగ్రామ్‌ను సృష్టించండి.
ఖర్చు పెట్టడాన్ని నియంత్రించండి
సమయం, లొకేషన్, బడ్జెట్ మరియు రైడ్ రకం ఆధారంగా పరిమితులు మరియు అనుమతులను సులభంగా సెట్ చేయండి. అదనంగా, మీరు వేర్వేరు బృందాలు లేదా విభాగాల కోసం కస్టమైజ్ చేయవచ్చు.
ప్రత్యేక సహాయ విభాగం నుండి సహాయం పొందండి
Uber ఆన్లైన్ మద్దతు 24/7 అందుబాటులో ఉంది మరియు మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరినీ రక్షించడంలో సహాయపడటానికి మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం రూపొందించబడింది.
మీ బృందాన్ని కాపాడండి
ప్రయాణీకుడితో ప్రయాణించేటప్పుడు Uber US డ్రైవర్ల తరపున కనీసం $1 మిలియన్ వాణిజ్య ఆటో బాధ్యత భీమాను నిర్వహిస్తుంది.
భాగస్వామి హోటల్ పాయింట్లను సంపాదించండి
ఉద్యోగులు తమ Marriott మరియు Uber ఖాతాలను లింక్ చేసి, Uber for Businessతో రైడ్ తీసుకున్నప్పుడు లేదా భోజనం ఆర్డర్ చేసినప్పుడు, వారు తమ వ్యక్తిగత ప్రయాణానికి ఉపయోగించుకునేంందుకు Marriott Bonvoy పాయింట్లను సంపాదించవచ్చు.
"మా ఉద్యోగులు తెలియని నగరంలో అద్దె కారులో నావిగేట్ చేయడానికి ప్రయత్నించే బదులు పనిపై దృష్టి పెట్టగలరు."
మాటీ యల్లాలీ , ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజర్, Perficient
మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
ఇది ఎలా పని చేస్తుంది
అవలోకనం
ప్రొడక్ట్‌లు మరియు ఫీచర్లు
పరిష్కారాలు
రైడ్లు
Eats
డెలివరీ
పరిశ్రమలు మరియు బృందాలు
పరిశ్రమలు
బృందాలు
వనరులు
వనరులు