రిమోట్ ఉద్యోగుల కోసం ఫుడ్ డెలివరీతో మీ టీమ్‌కు విందు ఇవ్వండి
రిమోట్‌గా పని చేయడం కష్టంగా ఉండవచ్చు. సమయాన్ని ఆదా చేస్తూ బృందాన్ని పనిలో నిమగ్నమై ఉండేలా చేసే ఆహార కానుకను మీ వర్చువల్ బృందానికి అందుబాటు ధరలో అందించడంలో సహాయపడండి.
రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులతో కూడిన కంపెనీలు మా ప్లాట్‌ఫామ్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నాయి
ఫుడ్ డెలివరీ అలొవెన్స్‌లు ఏర్పాటు చేయండి
మీ ఆధీనంలో ఉంచుకుంటూనే రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యామ్నాయాలను అందించండి. మీ బడ్జెట్‌కు తగినట్లుగా రోజువారీ లేదా నెలవారీ ఫుడ్ అలొవెన్స్‌లను సెట్ చేయవచ్చు.
వ్యక్తుల భోజనం ఖర్చును భరించండి
Uber Eats వోచర్‌లుఉపయోగించి మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తారని తెలియజేయండి. ఇది దీర్ఘకాలం పాటు మాట్లాడే వీడియో కాల్‌లు లేదా వర్చువల్ టీమ్ నిర్మాణం వంటి అప్పుడప్పుడు వచ్చే అవసరాలకు చక్కగా సరిపోతుంది.
బహుమతి కార్డ్‌లతో ఆశ్చర్యపరచండి
“శభాష్!” అని ఓ గొప్ప భోజనం చెప్పినంత బాగా మరేదీ చెప్పలేదు. Uber for Businessతో, భోజనాలు మరియు రైడ్‌ల కొరకు మీరు ఎప్పటికీ గడువు ముగియని బహుమతి కార్డ్‌లను పంపించవచ్చు.
“Uberతో భాగస్వామ్యమై ఓ వైపు స్థానిక రెస్టారెంట్‌లకు మద్దతుగా ఉంటూనే మరోవైపు ఉద్యోగులకు వేడి వేడిగా భోజనం అందించడంలో సహాయపడ ుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము.”
నటాలియా ఫిసునెంకో, రిక్రూటింగ్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్, టాకబుల్
రిమోట్‌గా పని చేస్తున్న మీ ఉద్యోగులకు తాజా ఆహారాన్ని అందించడం వల్ల కలిగే ప్రయోజనాలు
టర్నోవర్ తగ్గించండి
తక్కువ ధరకు మీ ఉద్యోగులకు భోజనాన్ని అందిస్తే మీరు వారి పట్ల శ్రద్ధ కనబరుస్తున్న భావన వారికి కలిగి క్లిష్ట పరిస్థితుల్లో మరియు సాధారణ సమయాల్లో టీమ్ బలోపేతానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించండి
రిమోట్‌గా పని చేస్తున్న ఉద్యోగులకు సులభంగా భోజనం డెలివరీ అయ్యే మార్గం ఉంటే, వారు పనిపై మరింత దృష్టి పెట్టి మరింత ప్రభావవంతమైన పనిని చేయగలుగుతారు.