గొప్ప ఆహారంతో మీ వ్యాపారానికి ఆజ్యం పోయండి
ఉద్యోగులు మరియు క్లయింట్లను కార్పొరేట్ భోజనాలతో ట్రీట్ చేయండి. మీరు కార్యాలయంలో, రిమోట్ ఉద్యోగులకు లేదా కస్టమర్ మీటింగ్‌లో భోజనం అందించాలనుకున్నా, మీ వ్యాపారానికి అనుకూలీకరించదగిన ఆహార డెలివరీని సులభతరం చేయండి.
బిజినెస్ మీల్స్ చాలా సందర్భాలలో గొప్పది
ఆహారాన్ని అందించడం అనేది ఉద్యోగులకు రివార్డ్ ఇవ్వడానికి మరియు కస్టమర్లను ఎంగేజ్ చేయడానికి సమర్థవంతమైన మార్గం.
ఆఫీసులో మీల్స్
ఉద్యోగులకు కార్యాలయం భోజనాలతో చేయండి. ఉద్యోగులు బడ్జెట్ మరియు విధానంలో ఉంటూ రుచికరమైన భోజనాన్ని ఎంచుకోనివ్వండి.
అర్ధరాత్రిపూట భోజనాలు
అర్థరాత్రి పనిచేసే మీ ఉద్యోగులను వారికి ఇష్టమైన మీల్స్‌తో ఆదరించండి. మీల్ ప్రోగ్రామ్‌తో సమయం, రోజు, బడ్జెట్ మరియు ఐటమ్ పరిమితులను సెట్ చేయండి లేదా ఉద్యోగులకు వోచర్లను అందించండి.
ఇంట్లో మీల్స్
రిమోట్ ఉద్యోగులకు స్టైపెండ్లను ఆఫర్ చేయండి లేదా మీల్ వోచర్లతో వర్చువల్ ఈవెంట్ హాజరును ప్రోత్సహించండి. మీరు లొకేషన్, సమయం మరియు మరిన్నింటి ఆధారంగా నియమాలను సెట్ చేయవచ్చు.
ప్రయాణం చేస్తున్నప్పుడు మీల్స్
ప్రయాణించే సేల్స్ టీమ్‌ల కోసం అయినా లేదా క్లయింట్ సైట్లలో పనిచేసే ఉద్యోగుల కోసం అయినా, వారు ఎక్కడ ఉన్నా సరే, వారికి మంచి ఆహారం లభించేలా నిర్ధారించుకోవడానికి మీరు మీల్ ప్రోగ్రామ్‌లను సెటప్ చేయవచ్చు.
ఉద్యోగి రివార్డ్‌గా భోజనం
మీ బృందానికి వోచర్ లేదా Uber గిఫ్ట్ కార్డ్* పంపడం ద్వారా మీరు వారికి విలువ ఇస్తున్నారని తెలియజేయండి, వారు Uber Eats యాప్‌లో భోజనాలు నేరుగా వారికి డెలివరీ చేయడానికి ఉపయోగించవచ్చు.
ఆఫీసులో మీల్స్
ఆటోమేటెడ్ ఇన్-ఆఫీస్ మీల్ ప్లాన్‌తో బృంద భోజనాలను ఎలివేట్ చేయండి. పునరావృతమయ్యే గ్రూప్ ఆర్డర్లను సెటప్ చేయండి, ఆటో-చెక్అవుట్ను ఉపయోగించండి మరియు ఉద్యోగులు సులభంగా అనుకూలీకరించడానికి రోజువారీ రిమైండర్లను పంపండి.
వేడుక కోసం భోజనాలు
కొత్త బృంద సభ్యుడిని స్వాగతించడం, పని వార్షికోత్సవాలను అంగీకరించడం లేదా సెలవులను జరుపుకోవడం వంటి ప్రత్యేక సందర్భాలలో బాక్స్డ్ క్యాటరింగ్‌ను ఏర్పాటు చేయండి. గ్రూప్ ఆర్డర్లు ప్రతి ఒక్కరూ కలిసి ఆనందిస్తూ, తమకు ఇష్టమైన వస్తువులను ఎంచుకోవడానికి అనుమతిస్తాయి. ఏదైనా వేడుకను గుర్తుండిపోయేలా చేయడానికి Uber Eats సహాయపడుతుంది.
ఈవెంట్లు మరియు సమావేశాల కోసం మీల్స్
క్లయింట్లు, కస్టమర్లు మరియు భాగస్వాముల వ్యక్తిగత లేదా వర్చువల్ హాజరును ప్రోత్సహించడానికి వోచర్లు మరియు గిఫ్ట్ కార్డ్‌లను అందించండి.
ప్రోత్సాహకంగా మీల్స్
ముఖ్యమైన మీ సంభావ్య కస్టమర్లకు వోచర్లను పంపించి, మధ్యాహ్న భోజనం ఖర్చును కవర్ చేయండి. సంభాషణను ప్రారంభించడానికి ఆహారం ఎల్లప్పుడూ సహాయపడుతుంది.
రివార్డ్‌గా మీల్స్
రుచికరమైన ఆహార పదార్థాలను వారికే నేరుగా డెలివరీ చేయించుకోవడానికి ఉపయోగించగలిగే వోచర్ లేదా Ube గిఫ్ట్ కార్డ్‌తో వారి వ్యాపారం పట్ల మీ కృతజ్ఞతను చూపండి.
అనేక మార్గాలలో మీల్స్‌ను అందించడానికి One ప్లాట్‌ఫారమ్ మీకు నియంత్రణను ఇస్తుంది
మీరు ఉద్యోగులకు నెలవారీ భోజన స్టైఫండ్ ఇవ ్వాలనుకున్నా లేదా ఒక్క భోజనం ఖర్చును కవర్ చేయాలనుకున్నా, మా సౌకర్యవంతమైన పరిష్కారాల సూట్ అన్నీ అందిస్తుంది.
ప్రారంభం నుండి ముగింపు వరకు అంతరాయం లేని ఆర్డరింగ్ అనుభవం
గ్లోబల్ రెస్టారెంట్ ఎంపిక
Uber Eatsలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 825,000+ మర్చంట్ భాగస్వాముల నుండి, మీ నగరంలో అందుబాటులో ఉన్నవారిని ఎంచుకోండి.
విభిన్ న మీల్ ఎంపికలు
వీగన్ మరియు గ్లూటెన్ రహిత ఆహారంతో సహా వివిధ రకాల వంటకాలు మరియు ఆహార ప్రాధాన్యతల నుండి ఎంచుకోండి.
వెతకడానికి అనుకూలమైన ఫిల్టర్లు
మీరు వెతుకుతున్న దాన్ని సరిగ్గా కనుగొనడానికి వంటకాలు, డెలివరీ సమయం, రేటింగ్, ధర మరియు మరిన్నింటిని బట్టి ఫిల్టర్ చేయండి.
గ్రూప్ ఆర్డర్లు
పంచుకునే గ్రూప్ ఆర్డర్స్‌కు, వ్యక్తిగత ఉద్యోగులను వారి స్వంత ఐటమ్‌లను జోడించడానికి అనుమతించడం ద్వారా టీమ్ మీల్స్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించండి.
ముందస్తు షెడ్యూలింగ్
ఆర్డర్ ఇచ్చినప్పుడు మూసివేసి ఉన్న రెస్టారెంట్ల నుండి కూడా, ముఖ్యమైన ఈవెంట్ లేదా మీటింగ్ కోసం ఆర్డర్‌ను ముందుగానే షెడ్యూల్ చేయండి.
ఆటో-చెక్అవుట్
ఆటో-చెక్అవుట్ను ఎంచుకోండి, ఎంచుకున్న గడువులోగా మేం మీ కోసం ఆర్డర్ చేస్తాం. గ్రూప్ ఆర్డర్లో మాత్రమే లభ్యం.
బహుళ కార్ట్లు
ఒకేసారి బహుళ ఆర్డర్లను సృష్టించండి లేదా బహుళ ఆర్డర్లలో భాగం కండి, Uber Eats యాప్ లేదా సైట్లోకి వెళ్ళి, ఒక చోట నుండి అన్ని కార్ట్‌లను సులభంగా వీక్షించండి.
బిల్లు విభజించడం
గ్రూప్ ఆర్డర్ చేసేటప్పుడు పన్నులు, ఫీజులు మరియు టిప్‌లతో సహా మొత్తం బిల్లును సజావుగా విభజిస్తుంది.
సరళీకృత వ్యయాలు
బుక్ కీపింగ్‌ను సులభతరం మరియు మరింత నిరంతరాయంగా కొనసాగేలా చేయడానికి Concur, Expensify, Certify మరియు Chrome River వంటి ఎక్స్పెన్స్ సాధనాలతో అనుసంధానం చేయండి.
రసీదు ఫార్వార్డింగ్
ఆటోమేటిక్ ఈ-రిసిప్ట్ ఫార్వర్డింగ్‌ను ఉపయోగించండి, తద్వారా ఉద్యోగులు వారి SAP Concur ఖాతాను వ్యక్తిగత Uber ఖాతాతో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రీమియం సపోర్ట్
ఫోన్ లేదా లైవ్ చాట్ ద్వారా ప్రీమియం సపోర్ట్ ఏజెంట్లకు 24/7 యాక్సెస్ పొందండి. US నెంబర్ 800-253-9377.
Uber for Business ఎందుకు? రుజువు ప్లాట్‌ఫారమ్‌లో ఉంది
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది
Uber for Business 32 దేశాలలో 6,000+ నగరాల్లో అందుబాటులో ఉంది, ఇది ప్రస్తుత అంతర్జాతీయ కార్యాలయాలకు లేదా మీరు వృద్ధి చెందే కొద్దీ, ఉద్యోగుల మీల్ పరిష్కారాలను విస్తరింపజేయడాన్ని సులభతరం చేస్తుంది.
మీల్స్ మరియు రైడ్ల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్
ఒకే సహ ఫ్లాట్‌ఫారంపై ఉద్యోగి రైడ్లు మరియు eatsను సులభంగా నిర్వహించి, బహుళ బిల్లింగ ్ సిస్టమ్‌లు, విక్రేత ఇన్వాయిస్లు మరియు మరిన్నింటితో వ్యవహరించడాన్ని నివారించండి.
సుస్థిరతపై దృష్టి సారించాం
ఉద్గారాలను తగ్గించడానికి మల్టీమోడల్ డెలివరీ అయినా, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి పాత్రలను ఎంచుకోవడం అయినా లేదా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి గ్రూప్ ఆర్డర్లు అయినా, మేం స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తాం.
సేవ్ చేయడానికి మరిన్ని మార్గాలు
మీల్ ప్రోగ్రామ్‌లపై ఖర్చు పరిమితులను సెట్ చేయండి లేదా వోచర్లను ఆఫర్ చేయండి (మీరు ఉపయోగించిన మొత్తానికి మాత్రమే చెల్లిస్తారు). అదనంగా, బల్క్ ఆర్డర్లను నివారించడానికి గ్రూప్ పరిమాణం ఆధారంగా ఆర్డర్ చేయండి. అదనంగా, అదనపు తగ్గింపుల కోసం Uber Oneకు సైన్ అప్ చేయండి.
గొప్ప ఆహారం అందించి మీ వ్యాపారాన్ని పెంపొందించడం ప్రారంభించండి
“ఒక కార్పొరేట్ కార్డ్‌ను జోడించడం ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఖర్చులను ఆమోదించే వ్యక్తులకు కూడా చాలా ఉపశమనం కలిగించింది.”
సుజాన హోడ్డర్, వర్క్‌ప్లేస్ మ్యానేజర్, BetterHelp
మరిన్ని వనరులను అన్వేషించండి
సమూహ ఆర్డర్లతో బృందం భోజనాలను సులభతరం చేయండి
Uber Eatsతో చేసిన గ్రూప్ ఆర్డర్లు, ఆఫీస్‌లో అయినా లేదా ఇంట్లో అయినా, స్నేహ భావాన్ని మళ్లీ టేబుల్ వద్దకు తీసుకురావడంలో ఎలా సహాయపడతాయో చూడండి.
మీల్ ప్రోగ్రామ్‌లతో అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోండి
ఒక్క సారి ఒక మీల్‌తో, మీల్ ప్రోగ్రామ్‌లు ఉద్యోగులను ఉత్తేజపరచి, నిమగ్నతను మరింత పెంపొందించడానికి ఎలా సహాయపడతాయో కనుగొనండి.
Uber One మెంబర్‌షిప్‌తో ప్రత్యేకంగా నిలవండి
Uber One మెంబర్షిప్ మీ వ్యాపారానికి మరియు ఉద్యోగులకు సేవింగ్స్ మరియు మెంబర్లకు మాత్రమే వర్తించే పెర్క్‌లను ఎలా ఇస్తుందో చదవండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
- ఆఫీస్ ఫుడ్ డెలివరీ కోసం Uber Eats ఎలా పని చేస్తుంది?
మీ ఆఫీస్‌కు ఫుడ్ డెలివరీ చేసే ఆప్షన్లలో టీమ్ లంచ్‌ల కోసం గ్రూప్ ఆర్డర్‌ను సెటప్ చేయడం లేదా ఖర్చు పరిమితులు మరియు లొకేషన్ పరిమితులతో కూడిన మీల్ ప్రోగ్రామ్‌ను సెటప్ చేయడం వంటివి ఉంటాయి, తద్వారా ఉద్యోగులు తమ స్వంతంగా Uber Eats నుండి ఆర్డర్ చేయవచ్చు.
- నేను నా కంపెనీని ఎలా సైన్ అప్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది?
Down Small Uber for Business ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. Uber Eatsలో చేసిన మీల్ ఆర్డర్లకు సంబంధించిన ఖర్చులు సాధారణంగా మీ సంస్థకు ఛార్జ్ చేస్తారు.
మీరు ఈ రోజే సైన్ అప్ చేసి Uber for Business డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. సైన్ అప్ చేయడానికి మీ వర్క్ ఈమెయిల్‌ను ధృవీకరించడం మరియు ఖాతా సెటప్‌ను పూర్తి చేయడానికి చెల్లింపు పద్ధతిని జోడించడం అవసరం (చింతించకండి—మీకు ఛార్జీ విధించరు ).
మీ వ్యాపారంలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే, మరిన్ని కస్టమ్ అవసరాలను సెటప్ చేయడంలో మీకు సహాయపడటానికి, మీరు మా సేల్స్ టీమ్‌ను కాంటాక్ట్ చేయండి.
- నేను నా ఉద్యోగుల కోసం సెటప్ చేసిన మీల్ ప్రోగ్రామ్‌లను ఎలా కస్టమైజ్ చేయగలను?
Down Small సమయం, రోజు, ఐటమ్ పరిమితులు, ఖర్చు పరిమితులు, లొకేషన్ మరియు మరిన్నింటి వినియోగ నియమాలను సెటప్ చేయడం ద్వారా, మీరు మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మీల్ ప్రోగ్రామ్‌ను అనుకూలీకరించవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.
- బిజినెస్‌లు ఆఫీస్ లొకేషన్లు మరియు దేశాల్లో తమ ఆహార ఆర్డర్ బడ్జెట్లను కస్టమైజ్ చేయవచ్చా?
Down Small అవును. Uber for Business డ్యాష్‌బోర్డ్ ద్వారా భోజన కార్యక్రమాలు చాలా కస్టమైజ్ చేయవచ్చు. మీరు లొకేషన్ మరియు ఖర్చు పరిమితి కోసం కస్టమైజ్ చేయడానికి అవసరమైనన్ని ప్రోగ్రామ్‌లను సృష్టించవచ్చు.
- Uber Eats ఆఫీస్ ఫుడ్ డెలివరీని ఉపయోగించడానికి వ్యాపారానికి నిర్దిష్ట ఆవశ్యకతలు ఉన్నాయా?
Down Small ఏదైనా పరిమాణంలో ఉన్న వ్యాపారం వారి ఆఫీస్ కోసం Uber Eats ఫుడ్ డెలివరీ సర్వీసును ఉపయోగించవచ్చు.
- గ్రూప్ ఆర్డర్ చేయడం గురించి నేను మరింత ఎలా తెలుసుకోవాలి?
Down Small గ్రూప్ ఆర్డర్‌ను ప్రారంభించడానికి, రెస్టారెంట్‌ను ఎంచుకుని, గ్రూప్ ఆర్డర్ బటన్‌ను తట్టండి. మీ సెట్టింగ్‌లను అనుకూలీకరించండి, పాల్గొనేవారిని జోడించండి, ఆర్డర్ చేయండి. మరింత తెలుసుకోవడానికి, ఈ పేజీను సందర్శించండి.
- నేను కస్టమర్ సపోర్ట్‌ను ఎలా కాంటాక్ట్ చేయగలను?
Down Small మీరు Uber for Business కస్టమర్ అయితే, మీరు మరియు మీ ఉద్యోగులందరూ అధిక రేటిం గ్‌తో, 24/7 అందుబాటులో ఉండే ప్రీమియం సపోర్ట్ ఏజెంట్లకు యాక్సెస్ పొందుతారు. మీరు లైవ్ చాట్ లేదా యాప్‌లో సపోర్ట్ ద్వారా సపోర్ట్‌ను కాంటాక్ట్ చేయవచ్చు. USలో, 800-253-9377కు కాల్ చేయడం ద్వారా ఫోన్ సపోర్ట్ పొందవచ్చు.
- సుస్థిరత దిశగా Uber ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
Down Small సుస్థిరత కొలమానాలను మెరుగుపరచడానికి, దిగువ పేర్కొన్నవాటితో సహా Uber అనేక కార్యక్రమాలను చేపట్టింది:
మల్టీమోడల్ డెలివరీ: డెలివరీ-పార్ట్నర్లు నడిచి వెళ్ళి లేదా బైక్‌లు, స్కూటర్లు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించి డెలివరీ చేసే ఆప్షన్ ఉంది. వివిధ రకాల భాగస్వామ్యాల ద్వారా, Uber డెలివరీ-పార్ట్నర్లకు గ్రీనర్ వాహనాలను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తోంది.
గ్రూప్ ఆర్డర్లు: Uber Eats వినియోగదారులు ఒకటే రెస్టారెంట్ నుండి చేసే ఆర్డర్‌పై డెలివరీ-పార్ట్నర్ను పంచుకోవడానికిి, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి గ్రూప్ ఆర్డర్లను చేయవచ్చు. ఒకేసారి అనేక ఆర్డర్లు తీసుకోవడం అనేది సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, అనవసరమైన ప్రయాణం మరియు ఉద్గారాలను తగ్గిస్తుంది.
పాత్రలు ఎంచుకోవడం: ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి, Uber Eats వినియోగదారులు తప్పనిసరిగా పాత్రలు మరియు స్ట్రాలను అభ్యర్థించాలి, ఎందుకంటే ఇకపై వీటిని మీల్ ఆర్డర్లలో ఆటోమేటిక్‌గా చేర్చరు.
పొరుగున ఉన్న ప్రాంతం నుంచి పికప్: Uber Eats పొరుగున ఉండే అనేక రకాల రెస్టారెంట్లతో కూడిన పికప్ మ్యాప్‌ను ప్రదర్శిస్తుంది, కస్టమర్లు అక్కడకు నడిచి వెళ్ళి స్వయంగా వారి ఆర్డర్లను పికప్ చేసుకోవచ్చు.
*US డాలర్లలోని గిఫ్ట్ కార్డ్‌లను The Bancorp Bank, NA జారీ చేస్తుంది.
అవలోకనం
మా గురించి
ప్రోడక్ట్‌లు
పరిష్కారాలు
Use case ద్వారా
పరిశ్రమల వారీగా
కస్టమర్ సపోర్ట్
సపోర్ట్
వనరులు
తెలుసుకోండి