Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రైడ్ మరియు భోజన వోచర్‌లతో ఏ అనుభవాన్ని అయినా మెరుగుపరచండి

వోచర్‌లతో మీ వ్యాపారం భిన్నంగా ఉండేలా చేయండి

వోచర్‌లు అనేవి Uber రైడ్‌ల కోసం, మరియు Uber Eats ఉపయోగించి చేసిన ఆర్డర్‌ల కోసం పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడానికి సంస్థలకు అధికారం ఇచ్చే ఒక పరిష్కారం. Uber for Business డ్యాష్‍బోర్డ్ నుండి వోచర్‌ల ప్రచారాలను సులభంగా సృష్టించవచ్చు మరియు నిర్వహించవచ్చు.

  • సంఘటనలు గుర్తుండిపోయేలా చేయండి

    హాలిడే పార్టీల కోసం లేదా కస్టమర్ మీటప్‌ల కోసం మరియు మరిన్నింటి వాటికోసం, భోజనాలను లేదా రైడ్‍లను అందించడం ద్వారా ఈవెంట్ వ్యక్తిగత హాజరుని లేదా వర్చువల్‌ హాజరును ప్రోత్సహించండి.

  • ఉద్యోగులను ఆకట్టుకోవడాన్ని ముందుకు తీసుకెళ్లండి

    నెలవారీ రైడ్ మరియు భోజన క్రెడిట్‌లను అందించడం ద్వారా మీరు వహించే శ్రద్ధని తెలియపరచండి లేదా ఇంటర్వ్యూల రైడ్‌లకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా మీకు మీరే పోటీగా నిలబడండి.

  • కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచండి

    సబ్సిడీ రైడ్‌లను అందించడం, కస్టమర్ ప్రోత్సాహకాలతో డిమాండ్‌ను పెంచడంలో సహాయం చేయడం, మరియు మరిన్ని చేయడం ద్వారా జనాలు తిరిగి వచ్చేలా చేయండి.

1/3

ప్రారంభించడం సులభం

దశ 1: ఎనేబుల్ చేయండి

మీ Uber for Business డాష్‌బోర్డ్లో

వోచర్‌ల ప్రచారాలను ప్రారంభించండి, అలాగే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలనుకునే వ్యక్తులను నియమించండి.

దశ 2: సృష్టించండి

డాలర్ మొత్తాలు, లొకేషన్‍లు, అలాగే తేదీ మరియు సమయ విండోలతో సహా మీకు నచ్చిన పారామితులతో సింగిల్ లేదా బల్క్ వోచర్‌లను అనుకూలీకరించండి.

దశ 3: పంపిణీ

ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్, URL ద్వారా లేదా నేరుగా Uber యాప్‌లో వోచర్‌లను పంపండి. ఆపై అవసరాన్ని బట్టి, వారి వోచర్‌లను రీడిమ్ చేసుకోవడానికి అతిథులకు రిమైండర్‌లను పంపండి.

4వ దశ: రీడిమ్ చేయండి

కస్టమర్‌లు లేదా ఉద్యోగులు తమ వ్యక్తిగత Uber ప్రొఫైల్‌కు వోచర్‌లను జోడించవచ్చు, ఇక్కడ వోచర్‌లు చెక్‌అవుట్‌లో వర్తిస్తాయి.

ఒకే చోట వోచర్‌లను నిర్వహించండి

మా రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్‌లో సులభంగా ఉపయోగించగల ఫీచర్లు ఉన్నాయి, ఇవి వోచర్‌లను సెటప్ చేయడం మరియు పంపిణీ చేయడాన్ని గతంలో కంటే సులభతరం చేస్తాయి. వినియోగదారులు మీకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తారు.

  • వోచర్‌లను సజావుగా పంపండి

    మీ సమయం మరియు డబ్బు ఆదా చేసుకోవడానికి, డ్యాష్‌బోర్డ్ నుండి నేరుగా మీ ఉద్యోగులకు రైడ్ లేదా భోజన వోచర్‌లను అందించండి.

  • మీ కమ్యూనికేషన్‍లను షెడ్యూల్ చేయండి

    మీ వోచర్‌లను పంపడానికి తేదీని ముందుగా షెడ్యూల్ చేసుకుని, మీ ప్రచారాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.

  • బహుళ చెల్లింపు పద్ధతులను ఉపయోగించండి

    సులభంగా నివేదించడం మరియు ఖర్చు చేయడం కోసం, మీరు ఎంచుకున్న కార్పొరేట్ కార్డ్‌లకు వోచర్‌ల ప్రచారాలను ఛార్జ్ చేయండి.

  • ఈవెంట్ హాజరును పెంచండి

    ఆహారం మరియు రైడ్‌ల కోసం వోచర్‌లను అందించడం ద్వారా, వర్చువల్ మరియు వ్యక్తిగత ఈవెంట్‌ల కోసం ప్రోత్సాహకాలను సృష్టించండి.

  • మీకు సరిపోయే విధంగా అనుకూలీకరించండి

    మరింత అనుకూలమైన, ఎలివేట్ చేసిన మరియు ప్రభావవంతమైన టచ్ పాయింట్‌ను అందించడానికి మీ సంస్థ యొక్క లోగోను ఉపయోగించి వోచర్‌లను పంపండి.

  • గ్రహీతలను సులభంగా తీసివేయండి

    మీ వద్ద ఉన్న హాజరయ్యే వారి జాబితా మారితే, అందరి సరదా పాడుచేయకుండానే, ప్రచారం నుండి వ్యక్తిగత గ్రహీతలను తీసివేయండి.

1/6

వోచర్‌లు ఆకట్టుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి

అనుకూలీకరించడం సులభం

వోచర్‌లు ఎలా రీడిమ్ చేసుకోవాలి అనేది నియంత్రించడానికి తేదీ మరియు సమయం వంటి పారామితులను సెట్ చేయండి. అదనంగా, నిజంగా మీ అతిథులు ఉపయోగించే రైడ్‌లు మరియు భోజనాల కోసం మాత్రమే చెల్లించండి. కాబట్టి మీరు ఎప్పుడూ ఎక్కువ చెల్లించరు.

స్వీకరించడం తేలిక

ఉద్యోగులు WFH చేస్తున్నా లేదా దేశవ్యాప్తంగా ఉన్నా, వినియోగదారులు ఎక్కడ ఉన్నా వారికి వోచర్‌లు చేరతాయి. వ్యాల్యూ టైప్‍ని ఇన్‌పుట్ చేయండి మరియు కరెన్సీని మార్చే అవాంతరాన్ని Uberని నిర్వహించనివ్వండి.

పంపడం సులభం

వోచర్‌లను తక్షణమే సృష్టించి ఈమెయిల్, టెక్ట్స్ మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా పంపండి. ఆపైన Uber for Business డ్యాష్‌బోర్డ్ నుండి వోచర్‌ల రిడెంప్షన్ స్టేటస్‌ని ట్రాక్ చేయండి.

Samsung reported an increase in Galaxy mobile device sales by 20% after giving customers $100 worth of Uber Eats credit.

మీ వ్యాపారాన్ని పై మెట్టుకి తీసుకువెళ్లడం ప్రారంభించండి

వోచర్‌ల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన వనరులు

ఉద్యోగులను ఆకట్టుకోవడాన్ని బలోపేతం చేయడం

ఉద్యోగులకు ఇచ్చే భోజన వోచర్‌లు, ధైర్యాన్ని పెంపొందించి, వారు మెప్పు పొందిన అనుభూతిని టీమ్‌లకి అందించడంలో ఎలా సహాయపడతాయో చూడండి.

వర్చ్యువల్ ఈవెంట్‍లకి హాజరైనవారిని ఆకట్టుకోవడం

మరింత ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నందున, వర్చువల్ ఈవెంట్‌లకు హాజరయ్యే వారిని ఆకట్టుకోవడానికి వోచర్‌లు ఎలా సహాయపడతాయో అన్వేషించండి.

అత్యున్నత సంస్థలలో Uber Eats క్రెడిట్ అందించడం

Coca-Cola వంటి కంపెనీలు, కస్టమర్‌లు మరియు ఉద్యోగులతో అనుసంధానం అవ్వడానికి, Uber Eats క్రెడిట్‌ని ఎలా ఇస్తాయో చూడండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • వోచర్‌లతో, మీరు మీ టీమ్ లేదా క్లయింట్‌లకు Uber క్రెడిట్‌ని పంపిణీ చేయవచ్చు, అదే సమయంలో వాటిని ఉపయోగించే విధానంపై మీకు నియంత్రణ ఉంటుంది. గడువు తేదీలు, లొకేషన్ పరిమితులు మరియు ఇటువంటి మరిన్ని పారామితులతో, ఒక ప్రత్యేక ఈవెంట్‌ వద్ద లేదా పనిగంటల్లోపు వంటి నిర్ధిష్ట సందర్భాల్లో మాత్రమే మీరు రైడ్‌లు లేదా భోజనాన్ని కొనుగోలు చేయడానికి ఎంచుకోవచ్చు.

    ఉద్యోగులు లేదా కస్టమర్‌లకు మరింత స్వతంత్ర అనుభవాన్ని గిఫ్ట్ కార్డ్‌లు అందిస్తాయి, అందించిన Uber క్రెడిట్ మొత్తాన్ని వారు కోరుకున్నట్లు ఉపయోగించుకునే స్వేచ్ఛను వారికి అందిస్తాయి. మీరు ఇక్కడ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేయవచ్చు.

  • మీ ఉద్యోగి లేదా కస్టమర్, వోచర్‌ను రైడ్ లేదా భోజనానికి వర్తింపజేసి, దాన్ని రీడిమ్ చేసినప్పుడు మాత్రమే మీరు వోచర్ కొనుగోళ్లకు చెల్లిస్తారు. ఆ సమయంలో, వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తానికి మీకు బిల్ వస్తుంది. ఉదాహరణకు, మీరు వోచర్‌‌ల రూపంలో $100 అందించి, అందులో $50 మాత్రమే ఉపయోగిస్తే, మిగతా $50 మీరు చెల్లిస్తారు.

    మరోవైపు, గిఫ్ట్ కార్డ్‌లతో, పూర్తి క్రెడిట్ మొత్తాన్ని మీరు ముందుగా కొనుగోలు చేస్తారు.

  • ఉద్యోగుల మనోబలం పెంపొందించడానికి, వర్చువల్ లేదా వ్యక్తిగతంగా ఈవెంట్‌కు హాజరైన వారి కోసం భోజనం కొనుగోలు చేయడానికి ఒక స్కేలబుల్ మార్గంగా, వారి వ్యాపారానికి రైడ్‌లను సబ్సిడీ ఇచ్చే ఒక వ్యవస్థగా లేదా రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా కస్టమర్‌లకు ఇచ్చే ప్రోత్సాహకంగా కూడా కంపెనీలు వోచర్‌లను ఉపయోగిస్తాయి.

    ఉద్యోగులకు సంవత్సరం చివరల్లో లేదా సెలవుల్లో బహుమతులుగా ఇవ్వడానికి, కార్పొరేట్ బహుమతులుగా ఇవ్వడానికి, కస్టమర్‍కి కృతజ్ఞతలు తెలపడానికి, ఇంకా ప్రైజ్‍ల రూపంలోనో లేదా ఉచితంగా ఇవ్వడానికి, కంపెనీలు గిఫ్ట్ కార్డ్‌లను తరచుగా కొనుగోలు చేస్తాయి.

  • వోచర్ మొత్తం ట్రిప్ లేదా ఆర్డర్ కరెన్సీలలో కాకుండా, సంస్థ కరెన్సీలో కంపెనీకి ఛార్జ్ చేయబడుతుంది. వోచర్‍ని సృష్టించే ప్రక్రియలో భాగంగా మీరు కరెన్సీని మార్చవచ్చు. దీని అర్థం వోచర్ విలువ నిర్దిష్ట కరెన్సీకి సెట్ చేయబడుతుందని, అయితే వినియోగదారులు ఎల్లప్పుడూ దీన్ని వారి స్వదేశీ కరెన్సీలో (లేదా వారు ట్రిప్ లేదా భోజనాన్ని ఆర్డర్ చేస్తున్న ప్రదేశం యొక్క కరెన్సీలో) చూస్తారు.

  • మీరు ఎంచుకున్న పారామితులతో సింగిల్ లేదా బల్క్ వోచర్‌లను అనుకూలీకరించి, సృష్టించిన తర్వాత, మీరు మీ వోచర్‌లను ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ లేదా URL ద్వారా, లేదా Uber యాప్‌లో ఇన్‌పుట్ చేయడం ద్వారా పంపిణీ చేయవచ్చు. అవసరాన్ని బట్టి, స్వీకరించేవారికి, మీరు రీడిమ్ రిమైండర్‌లను కూడా పంపవచ్చు.

  • ఉద్యోగులు లేదా కస్టమర్‌లు ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ లేదా URL ద్వారా, లేదా Uber యాప్‌లో ఇన్‌పుట్ చేయడం ద్వారా వారి వోచర్‌ను అందుకుంటారు. సంస్థ పంపిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, వారు తమ వ్యక్తిగత Uber ప్రొఫైల్‌కు వోచర్‌ను జోడించగలరు. చెక్అవుట్ సమయంలో వోచర్ వర్తిస్తుంది.

  • మా సహాయ కేంద్రం చూడండి లేదా business-support@uber.com కి ఈమెయిల్ చేసి సపోర్ట్‌ని సంప్రదించండి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو