Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కస్టమర్؜లు, అతిథులు మరియు ఉద్యోగుల కోసం రైడ్؜లను ఏర్పాటు చేయండి

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండి, వారికి Uber యాప్ లేకపోయినా సరే, ఎవరి కోసమైనా రైడ్؜లను అభ్యర్థించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ నెట్؜వర్క్؜ను ఉపయోగించుకునేందుకు Uber for Business వినియోగదారులను సెంట్రల్ అనుమతిస్తుంది.

ఏమి సాధ్యమో చూడండి

కస్టమర్؜లకు గొప్పగా ఉంటుంది, బిజినెస్‌కు ఇంకా గొప్పగా ఉంటుంది

ఖర్చులను ఆప్టిమైజ్ చేయండి

‌తీసుకున్న రైడ్؜లకు మాత్రమే చెల్లించి డబ్బు ఆదా చేసుకోండి, మీ డ్యాష్؜బోర్డ్؜లో ఖర్చును ట్రాక్ చేయండి.

కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచండి

మీ కస్టమర్؜ల కోసం రైడ్؜లను షెడ్యూల్ చేయండి. ప్రీమియం రైడ్؜లను అభ్యర్థించండి, లేదా రైడ్؜లను గంటల వారీగా బుక్ చేసుకోండి.

నిర్వహణ సామర్థ్యాన్ని పెంచండి

పునరావృత రైడ్؜లను షెడ్యూల్ చేయండి లేదా సెంట్రలైజ్డ్ డ్యాష్؜బోర్డ్ ద్వారా అదే ట్రిప్؜ను సులభంగా అభ్యర్థించండి.

లోనర్ కార్؜లపై ఆధారపడటాన్ని తగ్గించుకోండి

లోనర్ కారు మరియు షటిల్ వినియోగాన్ని, అదేవిధంగా వాటికి సంబంధించిన ఫీజులను తగ్గించండి.

సెంట్రల్ డ్యాష్؜బోర్డ్ నుండి రైడ్؜లను పర్యవేక్షించండి

ప్రస్తుతం నడుస్తోన్న మరియు రాబోయే రైడ్‬ల పరిస్థితిని ఒకేచోట చూడండి.

మీ ఉద్యోగుల బాగోగులు చూసుకోండి

మీ ఉద్యోగులు వెళ్లాల్సిన చోటుకు వారిని చేర్చి, వారు ఎక్కడకు వెళుతున్నారనేది చూడండి.

ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ చూడండి

1/3

మీ వ్యాపారం కోసం కస్టమైజ్ చేసుకోదగిన ఫీచర్؜లు

 • వన్-వే లేదా రౌండ్-ట్రిప్ రైడ్؜లు

  వన్-వే రైడ్؜ను ఏర్పాటు చేయండి లేదా రౌండ్-ట్రిప్؜ను ఏర్పాటు చేయండి.

 • షెడ్యూల్ చేసిన రైడ్‌లు

  సులభంగా 30 రోజులు ముందుగానే రైడ్؜లు షెడ్యూల్ చేసుకోండి.

 • అనుకూలమైన రైడ్‌లు

  మీ రైడర్‌ను తన ఖచ్చితమైన రైడ్ సమయాన్ని ఎంచుకోనివ్వండి.

 • వాహన రకాల ఎంపిక

  అందుబాటులో ఉన్న రైడ్ ఆప్షన్؜లలో UberX, Uber Green, UberXL, Uber Black మరియు మరెన్నో ఉన్నాయి.*

 • డ్రైవర్؜కు మెమోలు మరియు గమనికలు

  ఏవైనా ప్రత్యేక సూచనలతో డ్రైవర్؜కు అంతర్గత మెమో లేదా గమనికను జోడించండి.

 • సజావుగా సాగే బిల్లింగ్ మరియు రిపోర్టింగ్

  ట్రావెల్ డేటా నివేదికలను తీసి, నెలవారీ స్టేట్؜మెంట్؜లతో ఖర్చును చూడండి.

1/6

మీరు ఏ పరిశ్రమకు చెందినవారైనా, వ్యాపారం కొనసాగేలా చూడండి

 • సర్వీస్ మరియు రిపేర్ రైడ్؜లు

  తయారీదారుని వద్ద లేదా డీలర్‌షిప్ వద్ద సర్వీస్ లేదా రిపేర్؜ల కోసం వారి కారును విడిచిపెట్టిన కస్టమర్؜లకు, వారి ఇంటికి రైడ్؜ను ఏర్పాటు చేయండి.

 • లోనర్ కారుకు ప్రత్యామ్నాయం

  నిరీక్షణ సమయాలను మరియు లభ్యత సమస్యలను తగ్గించడంలో సహాయపడటానికి, మీ లోనర్ కార్؜లు మరియు షటిల్؜ల ఫ్లీట్؜కు రైడ్؜షేర్ ఆప్షన్؜ను జోడించండి.

 • కొత్త కారు కోసం రవాణా

  కస్టమర్ ఇంటి వద్ద కొత్త కారును డ్రాప్ ఆఫ్ చేసిన తర్వాత, డీలర్؜షిప్ వద్దకు వెళ్ళడానికి, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన రైడ్؜ను అందించండి.

 • భాగాల డెలివరీ

  సకాలంలో రిపేర్؜ను పూర్తి చేయడానికి, నిర్దిష్ట వాహన భాగాల పికప్ మరియు డ్రాప్ ఆఫ్؜లను నిర్వహించడానికి సెంట్రల్؜ను ఉపయోగించండి.

1/4

బెల్లేవ్ హోండా ఆటో సెంటర్ షటిల్ సర్వీస్ నుండి Uberకి మారడం ద్వారా 47% ఆదా చేసింది.

పెద్ద స్థాయిలో రైడ్؜లను ఏర్పాటు చేసి, ట్రాక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

 • కోఆర్డినేటర్؜లు ట్రిప్؜లో కాంటాక్ట్؜ను ఎంచుకోవడం ద్వారా డ్రైవర్؜కు నేరుగా మెసేజ్ పంపవచ్చు. యాప్ ‌ఉన్న రైడర్؜లు, నేరుగా తమ చాట్ ఫీచర్ నుంచే డ్రైవర్؜కు మెసేజ్ చేయవచ్చు.

 • లేదు, Central ట్రిప్‌లకు,వాటిని అభ్యర్ధించే సంస్థలే చెల్లిస్తాయి, తద్వారా గెస్ట్ వినియోగదారులు వారి ట్రిప్‌లకు చెల్లించాల్సిన అవసరం గానీ, డ్రైవర్‌లకు టిప్ ఇవ్వాల్సిన అవసరం గానీ ఉండదు.

 • ప్రతి ట్రిప్ తర్వాత, మీరు డ్యాష్؜బోర్డ్ లోని "గత రైడ్؜లు" విభాగానికి వెళ్లి, మా సపోర్ట్ టీమ్؜కు మెయిల్؜ను ఆటో-పాపులేట్ చేయడానికి, సపోర్ట్؜ను అభ్యర్థించండిపై క్లిక్ చేయవచ్చు. యాప్ ‌ఉన్న రైడర్؜లు యాప్؜లో నుంచే నేరుగా సపోర్ట్؜ను కాంటాక్ట్ చేయవచ్చు.

*ఈ పేజీలోని రైడ్ ఆప్షన్؜లు, Uberతో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్؜ల నమూనా, అవి లొకేషన్ బట్టి మారవచ్చు. మీ ఉద్యోగులు లేదా కస్టమర్‌లు Uber యాప్‌ను ఉపయోగించే చోట, కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو