ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఏ విధంగా సహాయం చేస్తున్నాము

మీ అనుభవం సానుకూలంగా, విస్తృతంగా, మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడంలో సహాయపడటానికి ఇన్నోవేటివ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మేము డోర్-టు-డోర్ భద్రతను పునఃపరిశీలించాము.

భద్రతా ప్రమాాణాలను పెంచడం

అడాప్టబుల్ టెక్నాలజీ

అనుకున్న దానికన్నా భిన్నంగా జరిగే ట్రిప్‌ను గుర్తించే GPS నుండి మీ ఫేస్ కవర్‌లను ధృవీకరించే టూల్స్‌ వరకు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ఇన్-యఫ్ ఫీచర్‌లను మేము తయారు చేశాము.

రైడర్ మరియు డ్రైవర్ జవాబుదారీతనం

ప్రతి ట్రిప్‌కు ముందు, రైడర్‌లు మరియు డ్రైవర్‌లు ఫేస్ కవర్ ధరించడం మరియు చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారని ధృవీకరించాలి.

భద్రతా అనుసంధానాలు

Concur లొకేట్ మరియు అంతర్జాతీయ SOSతో అనుసంధానాల ద్వారా రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మేము సహాయం చేస్తాము.

ప్రతి మలుపులోనూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది

ఫేస్ కవర్‌లు లేదా మాస్క్‌లు అవసరం

రైడర్‌లు మరియు డ్రైవర్‌లు US, కెనడా, ఇండియా మరియు యూరప్, లాటిన్ అమెరికాలో చాలా వరకు డ్రైవ్ లేదా రైడ్ చేయడానికి ముందు ఫేస్ కవర్ లేదా మాస్క్ ధరించాలి. డ్రైవర్ మాస్క్ ధరించి ఉన్నారని మా టెక్నాలజీ ధృవీకరిస్తుంది.

Concur లొకేట్ మరియు అంతర్జాతీయ SOS అనుసంధానించబడ్డాయి

మీ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా మీరు తొందరగా తనిఖీ చేయడానికి శక్తివంతమైన ఉద్యోగుల రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు భద్రతా కమ్యూనికేషన్ పరిష్కారాలతో మేము భాగస్వామ్యం పెట్టుకున్నాం.

ప్రతీ ట్రిప్ బీమా చేయబడుతుంది

ప్రయాణీకుడితో ప్రయాణించేటప్పుడు Uber US డ్రైవర్‌ల తరపున కనీసం $1 మిలియన్ వాణిజ్య ఆటో బాధ్యత భీమాను నిర్వహిస్తుంది.

ప్రతి డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ చేయబడ్డారు

డ్రైవర్‌లు అందరూ Uberతో ప్రయాణీకులను పిక్ చేయడానికి ముందు క్రిమినల్ మరియు డ్రైవింగ్ చరిత్ర కోసం పరీక్షించబడతారు, మరియు ప్రతి సంవత్సరం వారు 'తిరిగి తనిఖీ చేయబడతారు.*

అందరికీ మనశ్శాంతిని ఇస్తుంది

మేము సేవను అందించే అన్ని కమ్యూనిటీల భద్రతను మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము: రైడర్‌లు, డ్రైవర్‌లు, డెలివరీ చేసే వ్యక్తులు మరియు వ్యాపారాలు.

  • రైడ్‌కు సిద్ధం కావడానికి సంబంధించిన భద్రతా చెక్‌లిస్ట్

    ప్రతి ట్రిప్‌కు ముందు, రైడర్‌‌లు ఫేస్ కవర్‌ను ధరించడం మరియు తమ చేతులను కడుక్కోవడం లేదా సానిటైజ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారని ధృవీకరించాలి. వారిని వెనుక సీట్‌లో కూర్చోమని కూడా మేము అడుగుతాము.

  • ఇన్-యాప్ భద్రతా టూల్‌కిట్

    రైడర్‌లు మరియు డ్రైవర్‌లు కీలక భద్రతా సమాచారాన్ని సులభంగా access చేయడానికి, అత్యవసర సహాయాన్ని త్వరగా చేరుకోవడానికి మరియు తమ లొకేషన్‌ను పంచుకోవడానికి యాప్‌లో ప్రత్యేకమైన స్థలం.

  • RideCheck

    సెన్సార్‌లు మరియు GPSను ఉపయోగించి, ఏదైనా ట్రిప్ మేము అనుకున్న దానికి భిన్నంగా జరుగుతోందా, ఊహించని లాంగ్ స్టాప్ ఉందా లేదా అనుకోని ప్రమాదం ఏదైనా సంభవించిందా అని గుర్తించడంలో RideCheck సహాయపడుతుంది, ఆపై మద్దతు ఇవ్వడంలో సహాయపడటానికి తనిఖీ చేస్తుంది.

1/3

మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.

*న్యూయార్క్ నగరంలో, డ్రైవింగ్ చరిత్ర సమీక్షలను టాక్సీ మరియు లిమోసిన్ కమిషన్ నిర్వహిస్తుంది. వార్షిక స్క్రీనింగ్ ప్రక్రియలు బహిరంగ, కార్యాచరణ న్యాయస్థానాలపై ఆధారపడి ఉంటాయి. కొవిడ్-19 కారణంగా, ఇలా జరగకపోవచ్చు మరియు మళ్లీ మళ్లీ చేసే తనిఖీలు వాయిదా పడవచ్చు.