Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఈ పేజీలో ప్రస్తావించిన కొన్ని ప్రొడక్ట్‌లు మీ దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు

మీకు సైన్అప్ చేయడంలో లేదా సేల్స్ టీమ్‌లోని సభ్యుడి నుండి ఫాలో-అప్ పొందడంలో సమస్య ఉండవచ్చు. ప్రొడక్ట్‌ లభ్యత మార్పుకు లోబడి ఉంటుంది కాబట్టి దయచేసి తిరిగి తనిఖీ చేయండి.

X small

రైడ్‌లు మరియు భోజనాలతో మీ అతిథులను ఆనందింపజేయండి

మర్చిపోలేని అతిథి అనుభవాన్ని సృష్టించడాన్ని మేము సులభతరం చేస్తాము.

మీ అతిథులు మరియు ఆదాయాలకు ఒక మంచి ఎంపిక

షటిల్ సేవలో ఆదా చేయండి

ఖరీదైన షటిల్ సేవలను నిర్వహించడానికి బదులుగా వోచర్‌లతో విమానాశ్రయానికి మరియు అక్కడి నుండి ఆన్-డిమాండ్ రైడ్‌లను ఆఫర్ చేయండి.

పోటీదారులకు దూరంగా ఉండండి

అతిథుల తరఫున Central‌తో రైడ్‌లను అభ్యర్థించండి, అది వాళ్లను మళ్లీ మళ్లీ వెనక్కి రప్పించే మరపురాని ప్రోత్సాహకం.

స్థానికంగా ఇష్టమైన వాటి నుండి భోజనాలు అందించండి

మీల్ వోచర్‌లతో, మీ అతిథులు రుచికరమైన భోజనాలను పొందుతారు మరియు మీరు స్థానిక వ్యాపారాలకు సహాయపడతారు.

"మా అతిథులకు ఇది చాలా అవసరమైనప్పుడు నమ్మదగిన రవాణా సేవను అందించడానికి Uber మాకు అనువైన మార్గాన్ని అందిస్తుంది."

డేవిడ్ వాని, CEO, Twenty Four Seven Hotels‌

ఆతిథ్య పరిశ్రమ మా ప్లాట్‌ఫారమ్‌ను ఎందుకు ఇష్టపడుతుంది

అతిథులు రైడ్ చేసినప్పుడు లేదా తినేటప్పుడు మాత్రమే చెల్లించండి

మీరు వోచర్‌లను ఉపయోగించినప్పుడు, మీరు రైడ్‌లు మరియు భోజనాల కోసం ఎంత భరించాలో మీరే నిర్ణయిస్తారు. అంతేకాదు, వారు ఆ సేవను ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు చెల్లిస్తారు.

క్షణంలో బహుళ రైడ్‌లను అభ్యర్థించండి

Central‌తో, రైడ్‌లను ఇప్పుడు అభ్యర్థించడం లేదా తర్వాత వాటిని షెడ్యూల్ చేయడం సులభం. మీరు ఒకేసారి ఎన్ని రైడ్‌లు చేయవచ్చనే దానికి ఎలాంటి హద్దు లేదు.

భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి

కొవిడ్-19 భద్రతా చెక్‌లిస్ట్‌ల నుండి తప్పనిసరి డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ వరకు, మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరినీ కాపాడడంలో సహాయపడటానికి మేము చర్యలు తీసుకున్నాము.

మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము ఉన్నాము.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو