You may have trouble signing up or receiving follow-up from a sales team member. Please check back as product availability is subject to change.
Uber హెల్త్‌తో ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో ఉండేలా చేయండి
ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఆరోగ్యం యొక్క సామాజిక ఆరోగ్య కారకాలతో వ్యవహరించడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాలను పొందటానికి Uber సాంకేతికతను ఉపయోగిస్తాయి.
పెద్ద ఎత్తున పరిష్కారాలు కావాలా? మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.
ఆరోగ్య సంరక్షణ సంస్థలు మా ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉపయోగిస్తాయి
రోగి మరియు సంరక్షకుని రవాణా
ఆరోగ్య సంరక్షణ గోప్యతను దృష్టిలో ఉంచుకుని మేము తయారుచేసిన మా మర్యాదపూర్వక రైడ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అపాయింట్‌మెంట్‌లకు రాకపోవడాన్ని తగ్గించండి మరియు రోగలకు సేవలు పెంచండి.
ఆరోగ్య సంరక్షణ సేవకుల కమ్యూట్
కార్యాలయానికి మరియు అక్కడి నుండి రైడ్‌లకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఉద్యోగులు పనికి వెళ్లడానికి మరియు రోగుల కోసం పార్కింగ్ స్థలాలను ఖాళీగా ఉంచడానికి సహాయం చేయండి.
ప్రిస్క్రిప్షన్ మరియు వైద్య సామగ్రి డెలివరీ
ప్రిస్క్రిప్షన్, వైద్య సామాగ్రిని ఒకే రోజున డెలివరీ చేయడానికి Uber హెల్త్ ఉపయోగించండి.
భోజనం డెలివరీ
భోజన డెలివరీ, మీల్ వోచర్‌లు లేదా ఫుడ్ ప్యాంట్రీలకు రైడ్‌లు అందించడం ద్వారా ఆహార అభద్రతను పరిష్కరించడంలో సహాయపడండి.
NEMT నెట్‌వర్క్ విస్తరణ
ఆరోగ్య సంరక్షకులు రోగులను నమ్మదగిన విధంగా రవాణా చేయడాన్ని మరింత సులభం చేయడానికి Uber హెల్త్ హెల్త్‌తో మీ అత్యవసరం కాని వైద్య రవాణా (NEMT) నెట్‌వర్క్‌ను విస్తరించండి.
క్లినికల్ ట్రయల్స్
మీ క్లినిక్‌కు మరియు అక్కడి నుండి మర్యాదపూర్వక రైడ్‌లు ఇవ్వడం ద్వారా క్లినికల్ ట్రయల్‌లో పాల్గొనేవారి సంఖ్య పెంచండి మరియు వారి నిలుపుదలను మెరుగుపరచండి.
పెద్దవారు మరొకరిపై ఆధారపడకుండా
ఇకపై సొంతంగా డ్రైవ్ చేయలేని నివాసితుల కోసం రైడ్‌లు అందించండి. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేనివారి కోసం రైడ్‌లను అభ్యర్థించడాన్ని మేము సులభం చేశాము.
ఆరోగ్య సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడడం గర్వంగా ఉంది
Uber హెల్త్ ద్వారా రైడ్‌లు అందించడం ద్వారా, MedStar Health చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని తగ్గించింది మరియు నిండే రేట్లను 5 నుండి 10 శాతం పాయింట్లు పెంచింది.
ఆరోగ్య సేవను అందించేవాళ్లు తమ రోగులకు అత్యవసరం కాని వైద్య రవాణాను అభ్యర్థించడం సులభతరం చేయడానికి Ambulnzతో Uber హెల్త్ భాగస్వా మ్యం పొందింది.
ఆడమ్స్ క్లినికల్ Uber హెల్త్‌తో అభినందన రైడ్‌లు అందించడం ద్వారా ట్రయల్ పేషెంట్లను నిలుపుకోవడంలో 20% పెరుగుదల చూసింది.
ఆన్-డిమాండ్ ప్రిస్క్రిప్షన్ డెలివరీ లభ్యతను పెంచడానికి Uberతో NimbleRx భాగస్వామ్యం పొందింది.
LBFE వృద్ధులకు ఎక్కువ చైతన్యం ఇవ్వడానికి Uber హెల్త్‌ను ఉపయోగిస్తుంది మరియు వారి జీవితాలకు తిరిగి స్వాతంత్య్రాన్ని తెచ్చింది.
రోగులకు మంచిది—మరియు మీ బాటమ్ లైన్
HIPAA-మద్దతు గల
ఆరోగ్య సంరక్షణ సంస్థలు సున్నితమైన డేటాను నిర్వహించడం కోసమే Uber హెల్త్ డ్యాష్‌బోర్డ్ ప్రత ్యేకంగా రూపొందించబడింది, కాబట్టి మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ రోగుల సమాచారాన్ని భద్రంగా ఉంచవచ్చు.
స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు
స్మార్ట్‌ఫోన్ లేదా Uber యాప్‌కు access లేని రోగులకు టెక్స్ట్ మెసేజ్ లేదా వారి ల్యాండ్‌లైన్‌క ఫోన్ కాల్ ద్వారా రైడ్ వివరాలతో నోటిఫికేషన్లు వస్తాయి. ఆరోగ్య సంరక్షణకు టెక్నాలజీ ఎప్పుడూ అవరోధంగా ఉండకూడదు.
ఖర్చు ఆదాలు
ఖరీదైన షటిల్ సేవలను భర్తీ చేయడం నుండి మరిన్ని అపాయింట్‌మెంట్‌లు జరిగేలా చూసుకోవడం వరకు, Uber హెల్త్ మొదటి రోజు నుండే మీ ఖర్చులను తగ్గించడంలో మరియు మీ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
వార్తల్లో
Uber హెల్త్ NimbleRxతో జతకడుతుంది
Nimble ప్లాట్‌ఫామ్‌తో Uber హెల్త్ యొక్క ప్రత్యక్ష అనుసంధానం, వినియోగదారులకు వారి ఇంటి నుండి బయటికి రావాల్సిన అవసరం లేకుండా వారి ప్రిస్క్రిప్షన్ డెలివరీలను త్వరగా పొందడానికి అదనపు ఆప్షన్‌ను అందిస్తుంది.
Uber హెల్త్ 25,000 రైడ్‌లను విరాళంగా ఇస్తుంది
యునైటెడ్ స్టేట్స్‌లో కొవిడ్-19 నుండి కోలుకున్న వారిని రక్త ప్లాస్మాను దానం చేయమని, వేల మంది ప్రజలను ప్రోత్సహించడంలో సహాయపడటానికి Uber హెల్త్ “ది ఫైట్ ఈజ్ ఇన్” అనే క్యాంపెయిన్‌లో పాల్గొంటుంది.
మా ఆరోగ్య సంరక్షణ నిపుణులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు
అవలోకనం
మా గురించి
ప్రోడక్ట్‌లు
పరిష్కారాలు
Use case ద్వారా
పరిశ్రమల వారీగా
కస్టమర్ సపోర్ట్
సపోర్ట్
వనరులు
తెలుసుకోండి