Find out how by accessing the recording of our latest virtual event. Get up to speed here.
మీ వ్యాపారం కొరకు Uber నుంచి అత్యుత్తమైనది
Uber for Business మీ సంస్థకు మరింత నియంత్రణను, లోతైన అంతర్దృష్టులను మరియు ఎంటర్‌ప్రైజ్ వినియోగదారుల కోసం రూపొందించిన ఫీచర్స్‌ను అందిస్తుంది. ఒక డ్యాష్‌బోర్డ్‌లో బిజినెస్ ప్రయాణం, మీల్ ప్రోగ్రామ్‌లు మరియు మరిన్నింటిని నిర్వహించండి, అలాగే ట్రాక్ చేయండి.
ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ నెట్‌వర్క్‌పై నిర్మించిన గ్లోబల్ ప్లాట్‌ఫారమ్
అనుసరణను మెరుగుపరచడం ద్వారా ఖర్చులను 10% వరకు తగ్గించండి
మా కస్టమర్‌లు భూ రవాణా మరియు మీల్స్‌పై ఖర్చులను తగ్గించారని అంగీకరించారు¹. ఖర్చు మరియు వినియోగాన్ని పర్యవేక్షించండి, అలాగే విధానాలను అమలు చేయడానికి నియంత్రణ పొందండి.
కార్యాచరణ అంతర్దృష్టితో సుస్థిరత లక్ష్యాలను చేరుకోండి
Uber for Business ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌లో ప్రతి రైడ్‌కు సంబంధించిన CO₂ ఉద్గారాలను ట్రాక్ చేయండి. ఈ అంతర్దృష్టులు, చర్య తీసుకోవడంలో మరియు Uber Green² వంటి స్థిరమైన ప్రయాణ ఆప్షన్లను ఉపయోగించడంలో మీకు సహాయపడతాయి.
మీ టీమ్‌లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించండి
ఈజీ ఎక్స్పెన్సింగ్ మరియు ప్రాధాన్యత సపోర్ట్‌తో పాటు, ఎంచుకున్న నగరాల్లోని ఉద్యోగులు Uber Business Comfort వంటి రైడ్ ఆప్షన్లకు యాక్సెస్‌ను పొందుతారు, దీనితో మీ టీమ్ ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించగలదు.
మీ వ్యాపారంకు సంబంధించిన భద్రత మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి
బిజినెస్ వినియోగదారుల కోసం అదనపు క్రాష్-అలర్ట్ నోటిఫికేషన్‌లను మేం అందిస్తాం. మా తాజా U.S. సేఫ్టీ రిపోర్ట్, 99.9% Uber ట్రిప్‌లు ఎటువంటి నివేదించబడిన భద్రతా సంఘటనలు లేకుండానే పూర్తయ్యాయని తెలుపుతోంది.
Uber for Businessను కంపెనీలు ఎలా ఉపయోగిస్తాయి
ముందస్తు ఖర్చులు లేకుండా ప్రారంభించండి
మీ ప్రయాణ మరియు మీల్స్ కార్యక్రమాలను అనుకూలీకరించండి
మీ స్వంత విధానాలను సెట్ చేయండి, T&E అనుసరణను పాటింపజేయండి, ప్రతి రైడ్ మరియు మీల్ విషయంలో పూర్తి దృశ్యతను పొందండి. సేవా రుసుము చెల్లించకుండానే నిరాటంకమైన ఎక్స్పెన్సింగ్ కోసం మీరు ఎక్స్పెన్సింగ్ పార్ట్నర్లతో సులభంగా కలవవచ్చు.
మీ సొంత వేగంతో వ్యక్తులను ఆన్‌బోర్డ్ చేయండి
వ్యక్తులను, నిర్దిష్ట టీమ్‌లను లేదా మీ మొత్తం సంస్థను ఒకేసారి జోడించండి. మీ ఉద్యోగులను ఆహ్వానించిన తర్వాత, వారు బిజినెస్ రైడ్‌లు మరియు మీల్స్‌కు సంబంధించి వారికి తెలిసిన మరియు విశ్వసించే వారి ప్రస్తుత Uber ఖాతాకు, పని-సంబంధిత రైడ్‌లు మరియు మీల్స్ కోసం ఉద్దేశించిన బిజినెస్ ప్రొఫైల్‌ను జోడించవచ్చు.
కస్టమర్‌ల కోసం సౌకర్యాలను ఏర్పాటు చేయండి
రైడ్‌లు, మీల్స్ మరియు మరిన్నింటి కోసం గిఫ్ట్ కార్డ్‌లు మరియు వోచర్‌ల రూపంలో Uber క్రెడిట్‌ను క్షణాల్లో పంపండి. ఇతరుల ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేయడానికి, మీరు వారి కోసం కూడా రైడ్‌లను అభ్యర్థించవచ్చు.
ఫార్చ్యూన్ 500లో సగానికి పైగా కంపెనీలతో పాటు, మాతో కలిసి పనిచేస్తున్న 170,000 పైగా కంపెనీలలో మీరూ చేరండి
“జీతం మరియు ప్రాథమిక ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం కాదు. ఉద్యోగులకు ఏమి అవసరం మరియు వారికి ఏమి కావాలి అనేది, మీరు చురుకుగా వినాలి. మేం మొదటగా అందించిన అదనపు ప్రయోజనాలలో, ఉద్యోగులు సురక్షితంగా పని కోసం లేదా వినోదం కోసం రైడ్‌ను పొందడానికి వీలుగా, రైడ్ల కోసం Uber క్రెడిట్‌ను అందించడం ఒకటి. క్రెడిట్లను వారు కోరుకున్న విధంగా ఖర్చు చేయమని మేం ఉద్యోగులను ప్రోత్సహిస్తాం."
ర్యాన్ కార్టర్, వ్యవస్థాపకుడు మరియు CEO, Parachute Media
10 మంది కస్టమర్‌లలో 9 మంది Uber for Businessను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నారు³
మరిన్ని వివరాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
బిజినెస్ ప్రయాణంలో కార్బన్ ఫుట్ ప్రింట్‌ను ఎలా తగ్గించాలి
మీ ఉద్యోగులు ఇప్పుడు కోరుకునే పెర్క్‌లు మరియు ప్రయోజనాలు
స్థిరత్వానికి మార్గం: కార్యనిర్వాహకులు నెట్ జీరోకు వారి ప్రయత్నాలను చర్చిస్తారు
ప్రొడక్ట్ మరియు ఫీచర్ లభ్యత మార్కెట్ మరియు లొకేషన్‌ను బట్టి మారవచ్చు. మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ మొదలు పెట్టండి.
¹ఫిబ్రవరి 2023లో ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన 275 మంది Uber for Business కస్టమర్‌ల అభిప్రాయం ఆధారంగా. మెరుగైన అనుసరణ ద్వారా భూ రవాణా మరియు/లేదా మీల్స్‌పై వారు ఖర్చులను తగ్గించుకోగలిగారని కస్టమర్‌లు అంగీకరించారు.
²Uber Green కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అదనంగా, ప్రారంభించడానికి డౌన్‌టౌన్ వెలుపల ప్రాంతాలలో లభ్యత పరిమితంగా ఉండవచ్చు.
³Uber ప్రారంభించిన నవంబర్ 2021 సర్వే ఆధారంగా, ఇందులో “మీరు Uber for Businessను సహోద్యోగికి లేదా మీ వృత్తిపరమైన నెట్‌వర్క్‌లోని ఎవరికైనా సిఫార్సు చేసే అవకాశం ఎంత?” అనే ప్రశ్నకు, 323 Uber for Business కస్టమర్‌లు ప్రతిస్పందించారు.
ఇది ఎలా పని చేస్తుంది
అవలోకనం
ప్రొడక్ట్‌లు మరియు ఫీచర్లు
పరిష్కారాలు
రైడ్‌లు
Eats
డెలివరీ
పరిశ్రమలు మరియు టీమ్‌లు
పరిశ్రమలు
టీమ్‌లు
వనరులు
వనరులు
కస్టమర్ సపోర్ట్