Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు (BLR)

Uberతో బెంగళూరు విమానాశ్రయం కి వెళ్లి, రండి. BLR షటిల్ లేదా టాక్సీ కోసం వేచి ఉండటానికి బదులుగా, మీరు నేరుగా యాప్‌లో రైడ్‌ని అభ్యర్థించవచ్చు మరియు మీరు ప్రయాణం ప్రారంభించవచ్చు.

బెంగళూరు, కర్ణాటక 560300
+91 1800-425-4425

search
ఎక్కడి నుండి?
Navigate right up
search
ఎక్కడికి వెళ్ళాలి?

ప్రపంచవ్యాప్తంగా రైడ్؜ను అభ్యర్థించండి

ఒక బటన్‌ను తట్టి, 700కు పైగా ప్రధాన కేంద్రాలలో ఎయిర్‌పోర్ట్‌కు రవాణాను పొందండి.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

తెలియని నగరంలో మీరు నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా, యాప్ మరియు మీ డ్రైవర్؜లను ఆ వివరాల సంగతి చూసుకోవడానికి అనుమతించండి.

Uberతో మీ ఇంట్లోనే ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, రియల్-టైమ్ ధర మరియు క్యాష్ రహిత చెల్లింపులతో సహా, మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

ప్రాంతంలో రైడింగ్ కోసం మార్గాలు

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరువద్ద పికప్ (BLR)

మీ పికప్ లొకేషన్‌ను కనుగొనండి

టెర్మినల్ నుండి నేరుగా బయటకు నడవండి. BLR రిటైల్ ప్లాజా వారి Quad వెనుక Uber జోన్ ఉంది.

మీ 6-అంకెల PINను పొందడానికి రైడ్‌ను అభ్యర్థించండి

మీరు రైడ్‌ని అభ్యర్థించిన తర్వాత, మీరు యాప్‌లో 6-అంకెల PIN‌ను అందుకుంటారు.

మీ డ్రైవర్‌ను కలవండి

దయచేసి మీ వంతు కోసం Uber జోన్ వద్ద మీ సంబంధిత వరుసలో వేచి ఉండండి. మీ ట్రిప్‌ను ప్రారంభించడానికి దయచేసి 6-అంకెల PIN‌ను డ్రైవర్‌తో పంచుకోండి.

బెంగళూరు విమానాశ్రయం మ్యాప్

ప్రస్తుతం BLR విమానాశ్రయంలో ఒక టెర్మినల్ మాత్రమే ఉంది, కాని రెండవది నిర్మిస్తున్నారు. 12 గేట్‌లతో టెర్మినల్ 1 దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను నిర్వహిస్తుంది.

బెంగళూరు ఎయిర్‌పోర్ట్ మ్యాప్

రైడర్؜ల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు

  • అవును. మీరు Uberతో రైడ్‌ను అభ్యర్ధించగలిగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల ఈ జాబితాకు వెళ్ళండి.

  • The cost of an Uber trip to (or from) BLR depends on factors that include the type of ride you request, the estimated length and duration of the trip, tolls, and current demand for rides.

    You can see an estimate of the price before you request by going here and entering your pickup spot and destination. Then when you request a ride you’ll see your actual price in the app based on real-time factors.

  • మీరు అభ్యర్థించే రైడ్ రకం మరియు ఎయిర్‌పోర్ట్ పరిమాణంపై పికప్ లొకేషన్‌లు ఆధారపడవచ్చు. మీ డ్రైవర్‌ను ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి యాప్‌లోని సూచనలను అనుసరించండి. పేర్కొన్న ఎయిర్‌పోర్ట్‌ రైడ్‌షేర్ జోన్‌లను సూచించే సంకేతాల కోసం కూడా మీరు చూడవచ్చు.

    మీరు మీ డ్రైవర్‌ను కనుగొనలేకపోతే, వారిని యాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి.

మరింత సమాచారం

  • Uberతో డ్రైవింగ్ చేస్తున్నారా?

    రైడర్؜లను ఎక్కడ పికప్ చేసుకోవాలి అనే దాని నుండి, స్థానిక నియమ నిబంధనలను పాటించడం వరకు, మీ ఎయిర్‌పోర్ట్ ట్రిప్؜లను మరింత మెరుగుపరచడానికి మార్గాలను తెలుసుకోండి.

  • వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

    ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా ఎయిర్‌పోర్ట్‌లలో డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

1/2

బెంగళూరు విమానాశ్రయం సందర్శకుల సమాచారం

బెంగళూరు విమానాశ్రయంగా (మరియు గతంలో బ్యాంగ‌ళూర్ విమానాశ్రయం) కూడా పిలువబడే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, ప్రతి ఏటా 2 కోట్ల 70 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రయాణీకుల సంఖ్యతో భారతదేశంలో 3వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. విమానాశ్రయం నుండి 40 కిలోమీటర్ల (25 మైళ్ళు) దూరంలో ఉన్న బెంగళూరు నగరం నుండి అనుకూలమైన రోడ్డు మరియు ట్రాఫిక్ పరిస్థితులలో 45 నిమిషాల డ్రైవ్‌తో BLRకి చేరుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్‌లు

BLR విమానాశ్రయంలో దేశీయ మరియు అంతర్జాతీయంగా 12 గేట్‌లతో విభజించబడిన ఒక ప్రధాన ప్రయాణీకుల టెర్మినల్, టెర్మినల్ 1 ఉంది. బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో 3 లాంజ్‌లు ఉన్నాయి. మీరు దిగువ సమాచారాన్ని ఉపయోగించి మీ ట్రిప్‌ను ప్లాన్ చేయవచ్చు.

BLR విమానాశ్రయం ప్రధాన టెర్మినల్

దేశీయ ఎయిర్‌లైన్స్

  • AirAsia
  • Air India
  • GoAir
  • IndiGo
  • Jet Airways
  • Pegasus
  • SpiceJet
  • TruJet
  • Vistara

అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్

  • Air Arabia
  • AirAsia
  • Air France
  • Air India
  • Air Mauritius
  • British Airways
  • Cathay Pacific
  • Emirates
  • Etihad
  • IndiGo
  • Jet Airways
  • Kuwait
  • Lufthansa
  • Malaysia
  • Nepal
  • Oman
  • Qatar
  • Saudia
  • SilkAir
  • Singapore
  • SriLankan
  • tigerair
  • THAI
  • గ్రౌండ్ లెవల్‌కు పైన ఉన్న లాంజ్
  • Plaza Premium లాంజ్
  • VIP లాంజ్

BLR విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్

BLR విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలను టెర్మినల్ 1 (గేట్ 16 నుండి ప్రారంభమైన) నుండి ఎక్కవచ్చు. BLR విమానాశ్రయం 21కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు నాన్‌స్టాప్ విమానాలను అందిస్తుంది.

బెంగళూరు విమానాశ్రయంలో భోజన సదుపాయాలు

కాఫీ షాపులు, కేఫెలు, బార్‌లు, ఫాస్ట్ ఫుడ్ ప్రదేశాలు మరియు టేబుల్ సర్వీస్ ఉన్న రెస్టారెంట్‌లతో సహా 21కి పైగా బెంగళూరు విమానాశ్రయ ఆహార ఎంపికలు విమానాశ్రయం అంతటా ఉన్నాయి. యాత్రికులు BLR విమానాశ్రయంలో ఛాయ్, కాఫీ, మిఠాయిలు మరియు సాంప్రదాయ భారతీయ భోజనంతోపాటు అంతర్జాతీయ వంటకాల వంటి వివిధ రకాల ఆహార మరియు పానీయాల ఎంపికల నుండి ఎంచుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయం చుట్టు పక్కల ప్రాంతాలు తిరగండి

BLR విమానాశ్రయంలో ఎటువంటి అంతర్గత రవాణా వ్యవస్థ లేదు.

బెంగళూరు విమానాశ్రయంలో చేయవలసినవి

బెంగళూరు విమానాశ్రయంలో షాపింగ్ చేయడం కోసం, యాత్రికులు పుస్తకాలు, మ్యాగజైన్‌లు, గిఫ్ట్‌లు, ప్రయాణంలో వాడే వస్తువులు, దుస్తులు మరియు ఉపకరణాలతో సహా పలు రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి వివిధ రకాల దుకాణాలను సందర్శించి ఎంచుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయంలో కరెన్సీ ఎక్స్‌చేంజ్

బెంగళూరు విమానాశ్రయంలో కరెన్సీ ఎక్స్‌చేంజ్ కార్యాలయాలు ఆగమనం తర్వాత సామాను తీసుకునే ప్రదేశం, ఆగమన హాల్ సందర్శకుల ప్రాంతం, ప్రీ-ఇమ్మిగ్రేషన్‌ నిష్క్రమణం, అంతర్జాతీయ భద్రతా హోల్డ్ ప్రాంతం మరియు దేశీయ భద్రతా హోల్డ్ ప్రాంతంలో ఉంటాయి.

బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న హోటళ్ళు

మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా లేదా రాత్రిపూట మీ విమానం ఆలస్యమైనా లేదా సందర్శించడానికి BLR విమానాశ్రయానికి సమీపంలో మీకు ఒక గది కావాలన్నా, సమీపంలో 20కి పైగా హోటళ్ళు మరియు వసతి గృహాలు ఉన్నాయి.

బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని చూడవలసిన ప్రదేశాలు

  • బెంగళూరు ప్యాలెస్
  • కబ్బన్ పార్క్
  • తొట్టికల్లు ఫాల్స్
  • ఉల్సూర్

BLR గురించి మరింత సమాచారం ఇక్కడ పొందండి.

Facebook
Instagram
Twitter

ఈ పేజీలో Uber నియంత్రణలో లేని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి సమాచారం ఉంటుంది, కాలానుగుణంగా అది మారవచ్చు లేదా అప్؜డేట్ కావొచ్చు. ఈ పేజీలో పొందుపరిచిన Uber లేదా దాని కార్యకలాపాలకు నేరుగా సంబంధం లేని సమాచారం ఏదైనా సరే, అది సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, మరియు ఏ రకమైన వ్యక్తీకరించిన, లేదా పరోక్ష వారంటీలను సృష్టించడానికి ఇందులో ఉన్న సమాచారంపై ఏ విధంగానూ ఆధారపడకూడదు, లేదా ఆ సమాచారాన్ని ఉపయోగించకూడదు లేదా అన్వయించుకోకూడదు. కొన్ని ఆవశ్యకతలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరాన్ని బట్టి మారతాయి.