ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (SFO)

సంప్రదాయ శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం షటిల్ లేదా టాక్సీ యొక్క ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? మీరు SFO నుండి నాపా లేదా సిలికాన్ వ్యాలీ నుండి SFOకి వెళ్తున్నారా, మీకు ఇప్పటికే తెలిసిన Uber యాప్‌తో మీరు వెళుతున్న చోటుకి చేరుకోండి. SFO ఒక బటన్ నొక్కడం ద్వారా

పోవడానికి మరియు రావడానికి రైడ్‌ని అభ్యర్ధించండి.

శాన్ ఫ్రాన్సిస్కో, CA 94128
+1 650-821-8211

శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ముందస్తుగా Uber‌తో రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి

శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు Uberతో రైడ్‌ని రిజర్వ్ చేయడం ద్వారా ఈ రోజు మీ ప్రణాళికలను పూర్తి చేయండి. సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ రోజైనా మీ ఫ్లైట్‌కి ముందుగా 30 రోజుల వరకు రైడ్‌ని అభ్యర్థించండి.
గమ్యస్థానం
తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి

Press the down arrow key to interact with the calendar and select a date. Press the escape button to close the calendar.

Selected date is 2022/06/27.

మీ పికప్ లొకేషన్ కోసం రిజర్వ్ అందుబాటులో ఉండకపోవచ్చు

ప్రయాణించడానికి ఒక తెలివైన మార్గం

ప్రపంచవ్యాప్తంగా రైడ్‌ను అభ్యర్థించండి

Tap a button now and get airport transportation at more than 600 major hubs.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

వివరాలను నిర్వహించడానికి యాప్‌ను, మీ డ్రైవర్‌ను హ్యాండిల్ చేయనివ్వండి, తద్వారా మీకు తెలియని నగరంలో నావిగేట్ చేయాల్సిన అవసరం లేదు.

Uberతో ఇంట్లో ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, వాస్తవ- సమయ ధర మరియు నగదు రహిత చెల్లింపుతో సహా మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

ప్రాంతంలో రైడింగ్ కోసం మార్గాలు

 • UberX

  1-4

  Affordable rides, all to yourself

 • UberXL

  1-6

  Affordable rides for groups up to 6

 • Comfort

  1-4

  Newer cars with extra legroom

1/3

శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం (SFO) వద్ద పికప్

మీరు రైడ్‌కు సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యర్థించండి

మీ గ్రూప్ పరిమాణం మరియు లగేజీ నిల్వ అవసరాలకు సరిపడే రైడ్ ఎంపికను ఎంచుకోండి.

మీరు టెర్మినల్స్ 1-3 నుండి UberX, UberPool, లేదా Express Pool కోసం అభ్యర్థిస్తుంటే, దయచేసి పార్కింగ్ గ్యారేజ్ యొక్క 5వ లెవెల్ ఎయిర్‌పోర్ట్‌ సంకేతాలను అనుసరించండి.

మీరు Uber Comfort, UberXL, Select, Black, Black SUV లేదా ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి ఏదైనా ఉత్పత్తిని అభ్యర్థిస్తుంటే, మిమ్మల్ని నిష్క్రమణ లెవల్‌లోనే కర్బ్ నుండి పిక్అప్ చేసుకోవచ్చు.

కేటాయించిన పికప్ ప్రదేశంలో మీ డ్రైవర్‌ను కలవండి

టెర్మినల్‌లు 1-3 వద్ద, UberX, UberPool మరియు Express Pool పికప్‌లు డొమెస్టిక్ గ్యారేజీలోని లెవెల్ 5 నుండి, టెర్మినల్‌లు 1-3 వద్ద ఇతర అన్ని పికప్‌లు నిష్క్రమణల లెవెల్(2వ ఫ్లోర్, డొమెస్టిక్)‌లోని కర్బ్‌సైడ్ నుండి జరుగుతాయి.

కంఫర్ట్, XL, మరియు సెలెక్ట్ పికప్‌లు నవంబర్ 20, 2019 నుండి కర్బ్‌సైడ్‌ వద్ద జరుగుతాయి. ఆ తరువాత నుండి ఈ పికప్ ఎంపికలు గ్యారేజీ లెవెల్ 5లో అందుబాటులో ఉండవు.

అంతర్జాతీయ టెర్మినల్‌లోని అన్ని పికప్‌లు నిష్క్రమణల లెవెల్ (3వ ఫ్లోర్, అంతర్జాతీయ) లోని 2వ కర్బ్ నుండి జరుగుతాయి.

మీ లొకేషన్‌ను నిర్ధారించండి

మీరు డొమెస్టిక్ గ్యారేజీ నుంచి అభ్యర్ధిస్తున్నట్లయితే, మీ డ్రైవర్ మిమ్మల్ని కనుగొనడంలో సాయపడేందుకు మీరు మీ సెక్షన్ లెటర్‌ని నమోదు చేయవచ్చు. టెర్మినల్ 1, B1-3, C1-3 సెక్షన్‌లను ఉపయోగిస్తుంది. టెర్మినల్ 2 D1-6 మరియు E1-3 F లను ఉపయోగిస్తుంది. టెర్మినల్ 3 F1-6 మరియు F / G 1-3 లను ఉపయోగిస్తుంది.

మీరు కర్బ్ (కంఫర్ట్, XL, సెలక్ట్, బ్లాక్, మరియు బ్లాక్ ఎస్‌యూ‌వి మాత్రమే) నుంచి అభ్యర్ధిస్తుంటే, మీరు మీ టెర్మినల్ మరియు డోర్ నెంబర్‌ని నమోదు చేయవచ్చు తద్వారా మిమ్మల్ని ఎక్కడ కనుగొనాలనేది మీ డ్రైవర్ తెలుసుకుంటాడు.

శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం మ్యాప్

Terminals 1-3 are domestic, and Areas A and G are international. Three garages provide access to terminals by AirTrain and a walkway.

రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు

 • అవును. మీరు Uberతో రైడ్‌ని అభ్యర్ధించగలిగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల జాబితా కోసం ఇక్కడ తట్టండి .

 • పైన Uber ధర అంచనాలో మీ పికప్ స్పాట్ మరియు గమ్యస్థానాన్ని నమోదు చేసి మీరు అభ్యర్థించే ముందు ధర అంచనాను చూడగలరు. ఆ తరువాత, మీరు రైడ్‌ని అభ్యర్థించినప్పుడు నిజ-సమయ కారకాల ఆధారంగా యాప్‌లో మీరు మీ వాస్తవ ధరను చూస్తారు.

 • పికప్ లొకేషన్‌లు మీరు అభ్యర్థించే రైడ్ రకం మరియు విమానాశ్రయం పరిమాణంపై ఆధారపడి ఉండవచ్చు. మీ డ్రైవర్‌ను ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి యాప్‌లోని సూచనలను అనుసరించండి. పేర్కొన్న విమానాశ్రయ రైడ్‌షేరింగ్ జోన్‌లకు సూచించే సంకేతాలను కూడా మీరు చూడవచ్చు.

  మీ డ్రైవర్‌ మీకు కనిపించకపోతే, వారిని యాప్ ద్వారా సంప్రదించండి.

 • The airport code SFO stands for “San Francisco,” with the “O” likely signifying the final letter in the city’s name.

మరింత సమాచారం

Uberతో డ్రైవింగ్ చేయాలా?

స్థానిక షరతులు మరియు నిబంధనలకు లోబడి రైడర్లను ఎక్కడ పికప్ చేసుకోవాలి అనేదాని నుండి, మీ ఎయిర్‌పోర్ట్ ట్రిప్లను మరింత మెరుగుపరుచుకునే మార్గాలను వెతకండి.

వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఎయిర్‌పోర్ట్‌లకు డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

SFO visitor information

మీరు దిగువ సమాచారాన్ని ఉపయోగించి మీ ట్రిప్‌ను ప్లాన్ చేయవచ్చు.

 • Delta
 • American
 • American Airlines Admirals Club
 • United

Facebook
Instagram
Twitter

ఈ పేజీలో Uber నియంత్రణలో లేని మూడవ పక్ష వెబ్‌సైట్‌లు ఉన్నాయి మరియు అవి కాలానుగుణంగా మారుతుంటాయి లేదా అప్‌డేట్ చేయబడుతుంటాయి. ఈ పేజీలో Uber లేదా దాని కార్యకలాపాలకు ప్రత్యక్షంగా సంబంధం లేని సమాచారం ఏదైనా కూడా కేవలం సమాచారం అందజేసేందుకు మాత్రమే ఉద్దేశించబడింది అంతే కానీ అది ఇందులో ఉన్న సమాచారానికి సంబంధించి వ్యక్తీకరించబడిన లేదా సూచించిన విధంగా ఏ విధమైన వారెంటీలను రూపొందించుకునేందుకు దానిపై ఏ విధంగానూ ఆధారపడడం లేదా వ్యాఖ్యానించడం లేదా అన్వయించుకోవడం వంటివి చేయరాదు. దేశం, ప్రాంతం మరియు నగరం ఆధారంగా నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు భిన్నంగా ఉంటాయి. ప్రోత్సాహక తగ్గింపు కొత్త వినియోగదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రోత్సాహకం ఇతర ఆఫర్‌లతో కలపబడదు మరియు టిప్‌లకు వర్తించదు. పరిమిత లభ్యత. ఆఫర్ మరియు షరతులు మార్పుకు అనుగుణంగా ఉంటాయి.