ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Dublin Airport (DUB)

సంప్రదాయ Dublin Airport షటిల్ లేదా టాక్సీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? మీరు జెనీవా ఎయిర్‌పోర్ట్ నుండి సిటీ సెంటర్‌కి లేదా సిటీ సెంటర్‌ నుండి జెనీవా ఎయిర్‌పోర్ట్‌కి వెళుతున్నారా, మీకు ఇప్పటికే తెలిసిన Uber యాప్‌తో మీరు వెళ్తున్న చోటుకు చేరుకోండి బటన్ తట్టడం ద్వారా DUB కు వెళ్ళడానికి మరియు రావడానికి రైడ్‌ను అభ్యర్థించండి.

CQG2+H2 Collinstown, County Dublin, Ireland
+353 1-814-1111

Dublin Airport వద్ద ముందస్తుగా Uber‌తో రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి

Dublin Airportకు Uberతో రైడ్‌ని రిజర్వ్ చేయడం ద్వారా ఈ రోజు మీ ప్రణాళికలను పూర్తి చేయండి. సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ రోజైనా మీ ఫ్లైట్‌కి ముందుగా 30 రోజుల వరకు రైడ్‌ని అభ్యర్థించండి.
గమ్యస్థానం
తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి

Press the down arrow key to interact with the calendar and select a date. Press the escape button to close the calendar.

Selected date is 2022/08/19.

మీ పికప్ లొకేషన్ కోసం రిజర్వ్ అందుబాటులో ఉండకపోవచ్చు

ప్రయాణించడానికి ఒక తెలివైన మార్గం

ప్రపంచవ్యాప్తంగా రైడ్‌ను అభ్యర్థించండి

ఒక బటన్‌ను తట్టండి మరియు 500 కంటే ఎక్కువ ప్రధాన కేంద్రాలలో విమానాశ్రయ రవాణాను పొందండి.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

వివరాలను నిర్వహించడానికి యాప్‌ను, మీ డ్రైవర్‌ను హ్యాండిల్ చేయనివ్వండి, తద్వారా మీకు తెలియని నగరంలో నావిగేట్ చేయాల్సిన అవసరం లేదు.

Uberతో ఇంట్లో ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, వాస్తవ- సమయ ధర మరియు నగదు రహిత చెల్లింపుతో సహా మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

ప్రాంతంలో రైడింగ్ కోసం మార్గాలు

 • Taxi

  Cashless trip by the taximeter

 • Black

  Discreet executive quality

1/2

Dublin Airport (DUB) వద్ద పికప్

రైడ్‌ను అభ్యర్ధించడానికి మీ యాప్‌ను తెరవండి

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మీ గమ్యస్థానానికి రైడ్‌ను అభ్యర్థించడానికి Uber యాప్‌ని తెరవండి. మీ గ్రూప్ పరిమాణం మరియు లగేజ్ అవసరాలకు సరిపడే DUB ఎయిర్‌పోర్ట్ రవాణా ఎంపికను ఎంచుకోండి.

యాప్‌లోని సూచనలను అనుసరించండి

మీరు Dublin Airport పికప్ పాయింట్‌ల గురించి నేరుగా యాప్‌లో మార్గ నిర్దేశాలను పొందుతారు . టెర్మినల్‌ను బట్టి పికప్ స్థానాలు మారవచ్చు. రైడ్‌షేర్ పికప్ సంకేతాలు కూడా Dublin Airport వద్ద అందుబాటులో ఉండవచ్చు.

మీ డ్రైవర్‌ను కలవండి

యాప్ పేర్కొన్న విధంగా మీకు కేటాయించిన DUB పికప్ స్థానానికి వెళ్లండి. దయచేసి గమనించండి: ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మీ సమీప నిష్క్రమణ వద్ద ఉండకపోవచ్చు. మీ డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ మరియు కారు రంగు యాప్‌లో చూపబడుతుంది. మీరు ఎక్కడానికి ముందు మీ రైడ్‌ను ధృవీకరించండి. మీరు మీ డ్రైవర్‌ను కనుగొనలేకపోతే, వారిని యాప్ ద్వారా సంప్రదించండి.

Dublin Airport tips and advice

Wifi at Dublin Airport

At Dublin Airport, wifi is unlimited and free. All you need to do is connect to the network, and you can start browsing. There’s no need to sign up or log in.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆఫర్లను రెండింటినీ అందిస్తుంది. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో స్వల్పకాలిక పార్కింగ్ సదుపాయం ఆగమనాలు మరియు నిష్క్రమణలకు కొద్ది నిమిషాల దూరంలోనే ఉండగా ఇక్కడ సుమారు 18,600 దీర్ఘకాలిక పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.

Luggage storage at Dublin Airport

You can store your luggage at the Excess Baggage service in the arrivals hall at Terminal 1, to keep luggage safe and protected during an airport transfer. At this facility, you can also take advantage of bag-wrapping services.

రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు

 • Uber is available at Dublin Airport, so you can enjoy a comfortable and convenient trip to wherever you need to go.

 • To find your pickup location, check the Uber app after you request a ride.

 • Even if a trip is not very long, Uber rates to and from Dublin Airport may still be affected by time, traffic, and other factors. Parking charges and airport fees might also be added to your final trip price.

 • Pickup timing can vary based on the time of day, how many drivers are on the road, and more. Once you request your ride, check the app for an estimated waiting time.

మరింత సమాచారం

వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఎయిర్‌పోర్ట్‌లకు డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

Dublin Airport terminals

DUB ఎయిర్‌పోర్ట్‌ నుండి రాకపోకలు జరపే ప్రయాణీకులకు Uber సరియైన ఎంపిక. ప్రతి సంవత్సరం 20 మిలియన్‌లకు పైగా ప్రయాణీకులకు సేవలందించే డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటి. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ డబ్లిన్ సిటీ సెంటర్‌కు ఉత్తరం వైపు 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) దూరంలోను, M1 మరియు M50 మోటార్‌వేస్‌కు సమీపంలో ఉండటంతో దీనికి కార్, బస్సు, ట్యాక్సీ, లేదా Uber ద్వారా చేరుకోవడం సులభం.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లు

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ 2 ప్రధాన టెర్మినల్‌ల ద్వారా సేవలందిస్తుంది: టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 2. యుఎస్ ప్రీ-క్లియరెన్స్ సదుపాయాలను కలిగి ఉండి, మీరు డబ్లిన్‌లో ఉండగానే యుఎస్ కస్టమ్స్ తనిఖీలు మరియు పాస్‌పోర్ట్ కంట్రోల్‌ను పూర్తి చేసుకునే వెసులుబాటును అందించు టెర్మినల్ 2 గుర్తించదగినది. మీరు యుఎస్‌కు చేరుకున్నప్పుడు అధిక సమయం ఆదా కావటంతో పాటు వేరే ప్రాంతాల నుండి యుఎస్‌కు వచ్చేవారు దీర్ఘకాలం వేచియుండాల్సిన ఒత్తిడి లేకుండా దేశీయ విమాన ప్రయాణం చేసినంత సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

1వ టెర్మినల్

 • Air Canada
 • Cathay Pacific
 • KLM
 • Ryanair
 • Swiss

2వ టెర్మినల్

 • Aer Lingus
 • American
 • Delta
 • Emirates

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్‌లు

మీరు ఫ్లైట్ ఎక్కడానికి ముందు సేదతీరే ప్రదేశం కావాలన్నా లేదా మీ రోజువారీ కాఫీ తాగాలన్నా, మీరు అన్వేషించడానికి డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌ రెస్టారెంట్‌ల నుండి విస్తృతమైన ఎంపికలు మీకు అందుబాటులో ఉంటాయి. 1వ టెర్మినల్ వద్ద రైట్స్ ఆఫ్ హౌత్ నుండి మీరు ఏదైనా విలాసవంతమైన ఐరిష్ ఆహారాన్ని రుచి చూడవచ్చు మరియు 2వ టెర్మినల్ వద్ద ఉండే గౌర్మెట్ బర్గర్ కిచెన్ ప్రీఫ్లైట్ భోజనానికి అనువైన ఎంపిక. మీరు ఎంచుకోవడానికి డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో అధిక సంఖ్యలో బార్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

DUB ఎయిర్‌పోర్ట్‌ చుట్టు పక్కల ప్రాంతాలు సంచరించుట

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ సులభంగా నడవగలిగేలా ఉండటంతో పాటు ఒక కాంప్లిమెంటరీ షటిల్ సేవ T1 మరియు T2 మధ్య ప్రజలను చేరవేస్తుంది.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ వద్ద చేయవలసినవి

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ దుకాణాలలో 100కు పైగా బ్రాండ్‌లు లభ్యమవుతుండటంతో బాగా ఏరికోరి కొనేవారికి కూడా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1వ మరియు 2వ టెర్మినల్‌లలో ఉండే లూప్ జో మలోనే మరియు చానెల్ టో డియోర్ అండ్ MAC‌ల నుండి ప్రపంచ ప్రసిద్ధ స్టోర్‌లు అందించే విస్తృత ఎంపికలను అందిస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఛార్జీలు ఉండకపోవడంతో షాపింగ్ చేసేవారు కొన్ని వస్తువులపై ఎయిర్‌పోర్ట్ వెలుపల ఉండే ధరలతో పోలిస్తే 40% వరకు చౌక ధరలతో భారీ తగ్గింపులను ఆశించవచ్చు.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ షవర్స్

ఎక్కువ శాతం ప్రయాణీకులకు షవర్స్ అందుబాటులో లేనప్పటికీ ఒక ఎయిర్‌పోర్ట్ లాంజ్ మీ ఫ్లైట్‌కు ముందు లేదా తరువాత మీరు కొంతసేపు సేద తీరడానికి వీలుగా డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ షవర్స్‌కు ప్రవేశ సౌలభ్యాన్ని కలిగిస్తుంది.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని హోటళ్ళు

తెలవారుజామున ఐర్లాండ్‌కు చేరుకునే అతిథులు ఎయిర్‌పోర్ట్‌లో వారికి కనుచూపు మేరలోనే పలు డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ హోటళ్ళను కనుగొని వాటి నుండి వారికి ఖచ్చితంగా అనువైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. డబ్లిన్ నగరంలోనికి ఇంకా దూరం వెళ్ళగలిగే వారికి విస్తృత శ్రేణిలో బడ్జెట్‌కు అనువైన మరియు ఖరీదైన వసతి ఎంపికలు సిద్ధంగా ఉంటాయి.

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

మీరు డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో లేఓవర్‌లో ఉంటే ఆ సమయంలో ఎక్కడికైనా వెళ్ళి రావడానికి కొంత సమయం పడుతుంది (సుమారు 40 నిమిషాలు నుండి ఒక గంట వరకు) కాబట్టి మీకు తగినంత ఎక్కువ సమయాన్ని కలిగి ఉండటం ఉత్తమమైనదనే విషయం పరిగణించదగినదే అయినా, సమీప ప్రదేశాలలో మీరు చూడవలసినవి మరియు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. డబ్లిన్ సిటీ సెంటర్‌లో ఈ క్రింది వాటితో పాటు చూడదగ్గ అనేక చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి:

 • డబ్లిన్ క్యాజిల్
 • గిన్నిస్ స్టోర్‌హౌస్
 • ఐరిష్ విస్కీ మ్యూజియం
 • కిల్‌మైన్‌హామ్ గావోల్
 • రిచ్‌మండ్ బ్యారక్స్

డబ్లిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ గురించి మరింత సమాచారం ఇక్కడ కనుగొనండి .

Facebook
Instagram
Twitter

ఈ పేజీలో Uber నియంత్రణలో లేని మూడవ పక్ష వెబ్‌సైట్‌లు ఉన్నాయి మరియు అవి కాలానుగుణంగా మారుతుంటాయి లేదా అప్‌డేట్ చేయబడుతుంటాయి. ఈ పేజీలో Uber లేదా దాని కార్యకలాపాలకు ప్రత్యక్షంగా సంబంధం లేని సమాచారం ఏదైనా కూడా కేవలం సమాచారం అందజేసేందుకు మాత్రమే ఉద్దేశించబడింది అంతే కానీ అది ఇందులో ఉన్న సమాచారానికి సంబంధించి వ్యక్తీకరించబడిన లేదా సూచించిన విధంగా ఏ విధమైన వారెంటీలను రూపొందించుకునేందుకు దానిపై ఏ విధంగానూ ఆధారపడడం లేదా వ్యాఖ్యానించడం లేదా అన్వయించుకోవడం వంటివి చేయరాదు. దేశం, ప్రాంతం మరియు నగరం ఆధారంగా నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు భిన్నంగా ఉంటాయి. ప్రోత్సాహక తగ్గింపు కొత్త వినియోగదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రోత్సాహకం ఇతర ఆఫర్‌లతో కలపబడదు మరియు టిప్‌లకు వర్తించదు. పరిమిత లభ్యత. ఆఫర్ మరియు షరతులు మార్పుకు అనుగుణంగా ఉంటాయి.