Uberతో ఎయిర్పోర్ట్ రైడ్‌లు మెరుగ్గా ఉంటాయి
ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా ఎయిర్‌పోర్ట్‌లకు రైడ్‌ను అభ్యర్థించండి. చాలా ప్రాంతాలలో, ఎయిర్‌పోర్ట్‌కి పికప్ లేదా డ్రాప్‌ఆఫ్‌ను ముందుగానే షెడ్యూల్ చేసే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది.
మీ ఎయిర్పోర్ట్ రైడ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకోండి
సమయానికి 90 రోజుల ముందుగానే రైడ్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ రాకపోకలకు సంబంధించిన ఒత్తిడి నుండి బయటపడండి.
ఎయిర్‌పోర్ట్‌కు మీ రైడ్‌ను ప్లాన్ చేసుకోండి
అవసరమైనప్పుడు మీకు అవసరమైన రైడ్‌ను పొందడంలో, Uber రిజర్వ్ ద్వారా ప్రయారిటీ మ్యాచింగ్ మీకు సహాయపడుతుంది.*
మీరు ల్యాండ్ అయినప్పుడు మీ కోసం రైడ్ వేచి ఉండేలా చూసుకోండి **
మా ఫ్లైట్-ట్రాకింగ్ టెక్నాలజీ మీ ఫ్లైట్ ఆలస్యం అయితే (లేదా ముందుగానే ల్యాండ్ అయినా) మీ డ్రైవర్‌కు తెలియజేస్తుంది, తద్వారా వారు తమ పికప్ సమయాన్ని తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
రద్దు చేసుకునే సౌలభ్యంతో ముందుగానే బుక్ చేసుకోండి
మీరు మీ రైడ్‌ను రిజర్వ్ చేసినప్పుడు మీ ధరను లాక్ చేయండి. మీ ప్లాన్లు మారితే, మీరు షెడ్యూల్ చేసిన పికప్ సమయానికి ఒక గంట ముందు వరకు ఉచితంగా రద్దు చేసుకోవచ్చు.
ఎయిర్పోర్ట్ రైడ్ల గురించి ముఖ్యమైన ప్రశ్నలు
- నా ఎయిర్పోర్ట్ రైడ్‌కు ఎంత ఖర్చు అవుతుంది?
మీరు కోరిన రైడ్ రకం, టోల్లు, ట్రిప్ దూరం/వ్యవధి, మరియు ప్రస్తుతం ఉన్న డిమాండ్ వంటి అనేక అంశాలపై మీ ట్రిప్‌కు అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది.
మీరు అభ్యర్థించే ముందు ధర అంచనాను పొందడానికి, మీరు ఇక్కడకు వెళ్లి మీ పికప్ మరియు డ్రాప్ఆఫ్ వివరాలను పూరించవచ్చు. మీరు రైడ్‌ను అభ్యర్థించినప్పుడు, రియల్-టైమ్ కారకాల ఆధారంగా యాప్‌లో మీ అసలు ధర అప్డేట్ అవుతుంది.
- ఎయిర్పోర్ట్ ట్రిప్‌లకు ఏ వాహనాలు అందుబాటులో ఉంటాయి?
Down Small అందుబాటులో ఉన్న రైడ్ ఆప్షన్లు మీ లొకేషన్ మర ియు ఎయిర్పోర్ట్ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. Uber.com/go కు వెళ్లి, మీ పికప్ మరియు డ్రాప్ఆఫ్ పాయింట్లను నమోదు చేసి, అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
- నా లగేజీ అంతా కారులో సరిపోతుందా?
Down Small లగేజీ సామర్థ్యం వాహన మోడల్, ప్రయాణీకుల సంఖ్య మరియు మీరు అభ్యర్థించే రైడ్ ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, UberX రైడ్‌లో సాధారణంగా 2 సూట్‌కేస్‌లు పడతాయి, UberXL రైడ్‌లో సాధారణంగా 3 సూట్‌కేస్‌లు పడతాయి. మిమ్మల్ని డ్రైవర్‌తో మ్యాచ్ చేయబడిన తరువాత, ధృవీకరించడానికి మీరు యాప్ ద్వారా వారిని కాంటాక్ట్ చేయవచ్చు.
- నేను ఎయిర్‌పోర్ట్‌కు మరియు ఎయిర్పోర్ట్ నుండి Uberతో రైడ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చా?
Down Small చాలా ఎయిర్‌పోర్ట్‌లలో షెడ్యూల్డ్ డ్రాప్ఆఫ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ముందుగానే రిజర్వ్ చేసుకున్న పికప్‌లు ఎయిర్పోర్ట్ నిబంధనలకు లోబడి ఉంటాయి. దిగువ జాబితాలో మీ ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకొని, మీరు మరి ంత సమాచారాన్ని పొందవచ్చు.
- ల్యాండ్ అయిన తర్వాత ఏ సమయంలో నేను రైడ్‌ను అభ్యర్థించాలి?
Down Small డిమాండ్ పై అభ్యర్థించడం కోసం, మీరు ఫ్లైట్ దిగి, కస్టమ్స్ (అవసరమైతే) ముగిశాక, మీ లగేజీని (ఏదైనా ఉంటే) సేకరించిన తర్వాత మాత్రమే రైడ్‌ను అభ్యర్థించాలని మేం సిఫార్సు చేస్తున్నాం. సరైన ఆగమనాల గేట్‌ను ఎంచుకోవడం ద్వారా, మరియు మీ డ్రైవర్‌ను కలుసుకోవడానికి యాప్‌లోని సూచనలను అనుసరించడం ద్వారా వేచి ఉండే సమయం ఫీజులను ని వారించండి.
- ఎయిర్‌పోర్ట్‌లో నా డ్రైవర్ నా కోసం ఎంతసేపు వేచి ఉంటారు?
Down Small వేర్వేరు రైడ్ ఆప్షన్లకు వేర్వేరు గ్రేస్ పీరియడ్లు ఉంటాయి. డిమాండ్ పై UberX, Uber కంఫర్ట్, మరియు UberXL లను అభ్యర్థించిన రైడ్ల విషయంలో, వేచి ఉండే సమయం ఫీజులును నివారించడానికి మీ డ్రైవర్ వచ్చిన 2 నిమిషాల్లోపు వారిని కలవండి. Uber Black, Uber Black SUV, Uber ప్రీమియర్ మరియు Uber ప్రీమియర్ SUVల విషయంలో, మీకు 5 నిమిషాల సమయం ఉంటుంది. వైకల్యం ఉన్న రైడర్లు వేచి ఉండే సమయం ఫీజు మినహాయింపును అభ్యర్థించవచ్చు.
Uber రిజర్వ్‌తో అభ్యర్థించిన్నప్పుడు, మీ ఫ్లైట్‌కు సంబంధించిన షెడ్యూల్ మార్పుల గురించి మీ డ్రైవర్‌కు తెలియజేయబడుతుంది. UberX, Uber కంఫర్ట్ మరియు, UberXL రైడ్ల విషయంలో, ఆలస్య రుసుము వర్తించకుండా ఉండడానికి, మీ ఫ్లైట్ ఆగమన సమయం నుండి 45 నిమిషాల లోపు మీ డ్రైవర్‌ను కలవండి. Uber Black, Uber Black SUV, Uber Premier మరియు Uber Premier SUV రైడ్ల విషయంలో, 60 నిమిషాల లోపు మీ డ్రైవర్‌ను కలవండి. Uber రిజర్వ్గురించి మరింత తెలుసుకోండి.